నవతెలంగాణ – అశ్వారావుపేటవ్యవసాయ రంగంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు (ఆర్ఎంఎస్)” కార్యక్రమం ముగింపు సభ శుక్రవారం మల్లాయిగూడెం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అగ్రానమీ శాస్త్రవేత్త డాక్టర్. ఆర్. శ్రీనివాసరావు, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్. కె. శిరీష సమన్వయం చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఆధునిక, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. డాక్టర్. ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్ అవసరాలకు […]

The post మల్లాయిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.