అరకేజీ బంగారం రికవరీమహబూబ్‌నగర్ దొంగ అరెస్ట్నవతెలంగాణ – అమీన్‌పూర్ సైబరాబాద్ అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కేవలం 15 రోజుల్లోనే నిందితుడిని పట్టుకుని, అతని వద్ద నుండి సుమారు రూ. 50 లక్షల విలువైన అరకేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 14వ తేదీన అమీన్‌పూర్ పరిధిలోని బంధం కొమ్ము కాలనీలో ఉన్న ‘హిల్ టాప్ హోమ్స్’ నివాసి వెంకటరమణ భవాని […]
The post అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు appeared first on Navatelangana.













