నవతెలంగాణ-మర్రిగూడ బిజెపి ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వి బి జి రామ్ జి నూతన చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని మేటి చందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను పరిశీలించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పిస్తూ రోజు కూలి 600 […]
The post వీబీజీ రాంజీ నూతన చట్టాన్ని రద్దు చేయాలి appeared first on Navatelangana.













