9762 వార్తలు

నవతెలంగాణ-హైదరాబాద్: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో .. ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. సేవా తీర్థ్ (PM office) లో సుమారు గంటకుపైగా వీరి సమావేశం కొనసాగింది. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై వారు చర్చించినట్లు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అదే విధంగా స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ను ముందుకు నడిపించే మార్గాలపైనా ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. భారత […] The post ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం appeared first on Navatelangana.

Telangana: ఆయన నుంచి సేకరించిన కీలక అవయవాలను ఐదుగురు ప్రాణాపాయంలో ఉన్న రోగులకు అమర్చి, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు వైద్యులు. మరణంలోనూ మహాదాతగా నిలిచిన సత్యనారాయణకు ఆసుపత్రి వైద్య సిబ్బంది, హార్ట్ టచింగ్ విజువల్స్‌తో ఘనంగా వీడ్కోలు పలికారు. సత్యనారాయణ..

నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్‌ను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరించడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. కేంద్రప్రభుత్వ వైఫల్యాలపై యువత నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను గమనించి, తమ విధానాలను మార్చుకోవాలని సీపీఐ (ఎం) డిమాండ్ చేసింది. “నువ్వు బీజేపీలో చేరు, డబ్బులు వస్తాయి, లేకపోతే నిన్ను అమెరికాలోనే ఖతం చేస్తాం. భారతదేశంలో ఉన్న నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని కూడా వదలకుండా […] The post కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభిజిత్‌కు బెదిరింపులు appeared first on Navatelangana.

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతనవతెలంగాణ-మిడ్జిల్ చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, కష్టంతో అనుకోకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, రంగారెడ్డి గూడా మాజీ సర్పంచ్ శశికళ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని షారోను మెమోరియల్ చర్చి ఆధ్వర్యంలో మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలకు చెందిన డాక్టర్ చదువు పూర్తి అయిన 16 మంది విద్యార్థులకు ఘనంగా శాలువా పూలమాలతో ఘనంగా […] The post చదువుతోనే సమాజంలో మార్పు appeared first on Navatelangana.

30 కేసులు… 25 ఏళ్లు… 22 సార్లు జైలుకు…దొంగతనాల్లో ఆరితేరిన యువకుడిపై రౌడీషీట్..పొద్దంతా జల్సాలు..రాత్రి దొంగతనాలు..సెల్‌ఫోన్ వాడకుండా దొంగతనాలు..నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లఅతను బక్క పల్చని యువకుడు… చూస్తే అయ్యో పాపం అంటారు..కానీ అతను చేసేవి మాత్రం ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. 25 ఏళ్ల యువకుడు ఇప్పటికి 22 సార్లు జైలుకు వెళ్లాడు. అతనిపై 30 కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆడెపు రవి (25) అనే వ్యక్తి తాలం వేసినా ఇండ్లు […] The post 22 సార్లు జైలుకు.. అయినా మారని తంతూ appeared first on Navatelangana.

నవతెలంగాణ-కట్టంగూర్బాలల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు శనివారం అంబటివాగులో బాలల చట్టాలపై, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ.. బాల్యవివాహాలతో బాలికలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దత్తత, మిషన్ వాత్సల్య పథకం, బాల్యవివాహాల ప్రభావం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏనుగు సైదులు, పులకరం శ్రీను, ఎకుల సుజాత సైదులు, […] The post బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-అచ్చంపేటమండలంలోని బుడ్డ తాండలో శనివారం సాయంత్రం పిడుగు పడి రెండు కాడెద్దులు మృత్యువాత పడ్డాయి. అకాల వర్షం సమయంలో వ్యవసాయ పొలంలో చెట్టుకు కట్టేసి ఉన్న పశువులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో మోత్య అనే రైతు కు చెందిన కడెద్దులు అక్కడికక్కడే మృత్యువాత చెందాయి. వ్యవసాయం కోసం ఇటీవలే రూ.1.10 లక్షల వ్యయంతో రెండు పశువులను కొనుగోలు చేసినట్లు రైతు తెలిపాడు. అప్పు చేసి పశువులను కొనుగోలు చేశానని, అనుకోకుండా పిడుగు పడి అవి మృతి చెందడంతో […] The post పిడుగుపాటుకు కాడెద్దులు మృత్యువాత appeared first on Navatelangana.

నవతెలంగాణ-కట్టంగూర్ జలసంచాయి జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా మండలంలోని కట్టంగూరు కలిమెరా గ్రామాలలో శనివారం వేముల పుష్ప కళాజాత బృందం నీటి సంరక్షణ పై ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. మూడు గ్రామాలలో జరుగుతున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కళాజాత ద్వారా నీటి వినియోగం, సంరక్షణ,పొదుపు పై కళాజాత రథం ద్వారా పర్యటించి నీటిని సంరక్షించడం వల్ల జరిగే ప్రయోజనాలను వారికి అర్థమయ్యే విధంగా వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పెరుమాళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు, ఆయా […] The post నీటి సంరక్షణపై కళాజాత ప్రచారం appeared first on Navatelangana.

నవతెలంగాణ – మల్హర్ రావుమండలం గాదంపల్లి గ్రామానికి చెందిన నారా కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మంత్రి శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు మృతుని కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం,మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహర్ రావు పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, మాజీ సర్పంచ్‌లు రాజు నాయక్ ,చెంధృ నాయక్ కాంగ్రెస్ నాయకులు బియ్యని కుమార్, తాటికొండ కేశవచారి, జంబోజు రవీందర్, శివ, వెంకటస్వామి, […] The post మృతుని కుటుంబానికి పరామర్శ appeared first on Navatelangana.


నవతెలంగాణ – మల్హర్ రావురోజురోజుకూ మండుతున్న ఎండలతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో మూగజావాలతోపాటు,ప్రజలు దాహార్తికి అల్లాడుతున్నారు. ప్రజల,బాటసారుల,పుష్కరాలకు వెళుతున్న ప్రయాణికుల దాహార్తి తీర్చిడానికి శనివారం మండలం కొయ్యుర్లో గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, బొమ్మ రమేష్ రెడ్డి,మహేందర్ రెడ్డి,కొండూరి మమత,మల్లేష్,లచ్చయ్య,సమ్మిరెడ్డి,రాజ సమ్మయ్య,శ్రీనివాస్,బత్తుల మల్లయ్య,మల్లేష్,శ్రీనివాస్,అశోక్,రమాదేవి పాల్గొన్నారు. The post కొయ్యుర్లో చలివేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.

– రూ.5.90 లక్షల నిధులతో పనుల ప్రారంభం – ఎమ్మెల్యే జారె ఆదినారాయణనవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం గ్రామ పరిధిలో ఉన్న చెన్నయ్యకట్ట చెరువు అలుగు కాలువ మరమ్మతు పనులను శనివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంఛనంగా ప్రారంభించారు. రూ.5.90 లక్షల వ్యయంతో సుమారు 1.50 కిలోమీటర్ల మేర కాలువ మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు అలుగు కాలువకు పలు చోట్ల గండ్లు ఏర్పడటంతో సమస్యను ప్రభుత్వం […] The post చెన్నయ్యకట్ట చెరువు అలుగు కాలువ మరమ్మతు పనులకు శ్రీకారం appeared first on Navatelangana.

నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మండలంలో శనివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పురోగతిని పరిశీలించారు. గత సంవత్సరం ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మండలంలోని పాత రెడ్డిగూడెం గ్రామపంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి 100 శాతం ఇండ్ల మంజూరు జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే కొన్ని కుటుంబాలు అనివార్య కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించకపోవడం, […] The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం appeared first on Navatelangana.

– బీఎల్ఏ లను సూచించండి– తహశీల్దార్ దాసరి కిషోర్నవతెలంగాణ – అశ్వారావుపేటనియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని తహశీల్దార్ దాసరి కిషోర్ కోరారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీఎల్వోలు, సూపర్వైజర్లకు దిశానిర్దేశం చేశారు. అశ్వారావుపేట మండలంలో మొత్తం 47,494 మంది ఓటర్లు ఉండగా,ఇప్పటివరకు 41,692 ఓటర్ల డాటా మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. ఇంకా 5,802 ఓటర్ల మ్యాపింగ్ చేయాల్సి ఉందన్నారు. 17,577 అనామలీస్ గుర్తించినట్లు వెల్లడించారు. […] The post సర్ మ్యాపింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి appeared first on Navatelangana.




25న జరుగే బైక్ యాత్రను జయప్రదం చేయండినవతెలంగాణ- దామరగిద్దమండల పరిధిలోని కంసాన్పల్లి మత్తుగుండ్ల, సజనాపూర్ గ్రామాల్లో ఈ నెల 25న జరుగు బైక్ యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేసి ముమ్మార ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, సిసీపీఐ(ఎం) మండల కార్యదర్శి అంజిలయ్య గౌడ్ లు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మన గ్రామాల రోడ్ల దుస్థితి మారలేదని అన్నారు. కంసాన్పల్లి నుండి ఏ గ్రామానికి వెళ్లాలన్న […] The post నారాయణ పేట రోడ్డు పనులు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.


నవతెలంగాణ-హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈమేరకు శనివారం హంగ్‌చుంగ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. షరీఫ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి సెనేటర్ ముహమ్మద్ ఇషాక్ దార్, ప్రణాళికా శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్, సమాచార-ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్, ఐటీ శాఖ మంత్రి షాజా ఫాతిమా ఖవాజా, ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫతేమి ఉన్నారు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాలుగు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. […] The post చైనాకు పాక్ ప్రధాని appeared first on Navatelangana.



అరకేజీ బంగారం రికవరీమహబూబ్‌నగర్ దొంగ అరెస్ట్నవతెలంగాణ – అమీన్‌పూర్ సైబరాబాద్ అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కేవలం 15 రోజుల్లోనే నిందితుడిని పట్టుకుని, అతని వద్ద నుండి సుమారు రూ. 50 లక్షల విలువైన అరకేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 14వ తేదీన అమీన్‌పూర్ పరిధిలోని బంధం కొమ్ము కాలనీలో ఉన్న ‘హిల్ టాప్ హోమ్స్’ నివాసి వెంకటరమణ భవాని […] The post అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు appeared first on Navatelangana.