– బీఎల్ఏ లను సూచించండి– తహశీల్దార్ దాసరి కిషోర్నవతెలంగాణ – అశ్వారావుపేటనియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని తహశీల్దార్ దాసరి కిషోర్ కోరారు.  శనివారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీఎల్వోలు, సూపర్వైజర్లకు దిశానిర్దేశం చేశారు. అశ్వారావుపేట మండలంలో మొత్తం 47,494 మంది ఓటర్లు ఉండగా,ఇప్పటివరకు 41,692 ఓటర్ల డాటా మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. ఇంకా 5,802 ఓటర్ల మ్యాపింగ్ చేయాల్సి ఉందన్నారు. 17,577 అనామలీస్ గుర్తించినట్లు వెల్లడించారు. […]

The post సర్ మ్యాపింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి appeared first on Navatelangana.