నవతెలంగాణ-అచ్చంపేటమండలంలోని బుడ్డ తాండలో శనివారం సాయంత్రం పిడుగు పడి రెండు కాడెద్దులు మృత్యువాత పడ్డాయి. అకాల వర్షం సమయంలో వ్యవసాయ పొలంలో చెట్టుకు కట్టేసి ఉన్న పశువులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో మోత్య అనే రైతు కు చెందిన కడెద్దులు అక్కడికక్కడే మృత్యువాత చెందాయి. వ్యవసాయం కోసం ఇటీవలే రూ.1.10 లక్షల వ్యయంతో రెండు పశువులను కొనుగోలు చేసినట్లు రైతు తెలిపాడు. అప్పు చేసి పశువులను కొనుగోలు చేశానని, అనుకోకుండా పిడుగు పడి అవి మృతి చెందడంతో […]
The post పిడుగుపాటుకు కాడెద్దులు మృత్యువాత appeared first on Navatelangana.














