నవతెలంగాణ – మల్హర్ రావుమండలం గాదంపల్లి గ్రామానికి చెందిన నారా కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మంత్రి శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు మృతుని కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం,మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహర్ రావు పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, మాజీ సర్పంచ్లు రాజు నాయక్ ,చెంధృ నాయక్ కాంగ్రెస్ నాయకులు బియ్యని కుమార్, తాటికొండ కేశవచారి, జంబోజు రవీందర్, శివ, వెంకటస్వామి, […]
The post మృతుని కుటుంబానికి పరామర్శ appeared first on Navatelangana.













