🏠హోం📋సమాజం📅ఈవెంట్స్🎙️రేడియో📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయం
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోం
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయం
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
NRI హబ్/కమ్యూనిటీ/
TodayCommunity

📢 కమ్యూనిటీ న్యూస్

తెలుగు కమ్యూనిటీ వార్తలు • సంఘ కార్యక్రమాలు • ఈవెంట్స్

తాజా కమ్యూనిటీ వార్తలు

· 368 కథనాలు
ఫ్రిస్కోలో సుఖీభవ...TANTEX ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన!
కమ్యూనిటీ న్యూస్

ఫ్రిస్కోలో సుఖీభవ...TANTEX ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన!

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (TANTEX), టెక్సాస్ ఇండో-అమెరికన్ ఫిజిషియన్స్ సొసైటీ (TIPS) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సుఖీభవ ఉచిత ఆరోగ్య శిబిరానికి కమ్యూనిటీ సభ్యుల నుంచి విశేష స్పందన లభించింది.

1 గంట క్రితం
12
కెనడాలోని మిల్టన్‌లో ఘనంగా ‘మిల్టన్ కా రాజా’ గణేష్ వేడుకలు
కమ్యూనిటీ న్యూస్

కెనడాలోని మిల్టన్‌లో ఘనంగా ‘మిల్టన్ కా రాజా’ గణేష్ వేడుకలు

కెనడాలోని మిల్టన్‌లో ‘మిల్టన్ కా రాజా – గణేష్ సెలబ్రేషన్స్ 2026’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ఫ్రెండ్స్ క్లబ్ – మిల్టన్ ఆధ్వర్యంలో తొలి రోజు వేడుకలు భక్తి, సంప్రదాయం, సంతోషం, కమ్యూనిటీ ఐక్యతతో సందడిగా సాగాయి.

నిన్న
103
వాషింగ్టన్ డీసీలో ఘనంగా జరగనున్న TDF బతుకమ్మ సంబరాలు!
కమ్యూనిటీ న్యూస్

వాషింగ్టన్ డీసీలో ఘనంగా జరగనున్న TDF బతుకమ్మ సంబరాలు!

తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.

నిన్న
100
షార్లెట్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు!
కమ్యూనిటీ న్యూస్

షార్లెట్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు!

అమెరికాలోని షార్లెట్‌లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నిన్న
171
సోనూ నిగమ్ మ్యూజికల్ మ్యాజిక్‌కు ఫిదా అయిన న్యూయార్క్!
కమ్యూనిటీ న్యూస్

సోనూ నిగమ్ మ్యూజికల్ మ్యాజిక్‌కు ఫిదా అయిన న్యూయార్క్!

బాలీవుడ్ లెజెండరీ సింగర్ సోనూ నిగమ్ తన సూపర్‌హిట్ పాటలతో న్యూయార్క్‌లో సంగీత సందడి చేశారు. ‘REVOLUTION – Sonu Nigam Live’ పేరుతో నిర్వహించిన ఈ గ్రాండ్ కాన్సర్ట్ అభిమానులకు ఓ మధురమైన సంగీత అనుభూతిని అందించింది.

నిన్న
63
WATA ఆధ్వర్యంలో ఘనంగా స్కాలస్టిక్ చెస్ టోర్నమెంట్.. చిన్నారుల చెస్ ప్రతిభకు వేదిక!
కమ్యూనిటీ న్యూస్

WATA ఆధ్వర్యంలో ఘనంగా స్కాలస్టిక్ చెస్ టోర్నమెంట్.. చిన్నారుల చెస్ ప్రతిభకు వేదిక!

అమెరికాలోని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (WATA) ఆధ్వర్యంలో Scholastic Chess Tournament 2026 ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో పలువురు చిన్నారులు, యువ చెస్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కుటుంబ సభ్యుల సందడి, క్రీడాకారుల ఉత్సాహంతో టోర్నమెంట్ ప్రాంగణం కళకళలాడింది.

నిన్న
77
ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం.. వైఎస్సార్ వర్ధంతి, 9/11 అమరుల స్మరణ
కమ్యూనిటీ న్యూస్

ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం.. వైఎస్సార్ వర్ధంతి, 9/11 అమరుల స్మరణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్సార్ 17వ వర్ధంతి, 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్మరణార్థం.. ఫిలడెల్ఫియాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

నిన్న
25
Money Mantra ప్రత్యేక ఇంటర్వ్యూ : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి ఫైనాన్షియల్ లీడర్ వరకు.. తిరుమల రెడ్డి సక్సెస్ మంత్ర ఏంటి?
కమ్యూనిటీ న్యూస్

Money Mantra ప్రత్యేక ఇంటర్వ్యూ : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి ఫైనాన్షియల్ లీడర్ వరకు.. తిరుమల రెడ్డి సక్సెస్ మంత్ర ఏంటి?

Money Mantra ప్రత్యేక ఇంటర్వ్యూలో.. తన చిన్ననాటి కలల నుంచి అమెరికా ప్రయాణం వరకు, సాఫ్ట్‌వేర్ కెరీర్ నుంచి మీడియా రంగం వరకు, వైఫల్యాల నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో విజయవంతమైన ప్రయాణం వరకు ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. డబ్బును ఎలా సంపాదించాలి అన్నదే కాదు.. దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచుకోవాలి, కుటుంబ భవిష్యత్తును ఎలా సురక్షితం చేసుకోవాలి అనే అంశాలపై కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు.

4 రోజుల క్రితం
716
90’s Nostalgia.. డల్లాస్‌లో 90ల పాటలతో మ్యూజికల్ నైట్!
కమ్యూనిటీ న్యూస్

90’s Nostalgia.. డల్లాస్‌లో 90ల పాటలతో మ్యూజికల్ నైట్!

90ల నాటి తెలుగు, టాలీవుడ్, బాలీవుడ్ పాటలతో మ్యూజిక్ లవర్స్‌ను అలరించేందుకు డల్లాస్‌లో “90’s Nostalgia — Coffee Kaburlu” పేరుతో ప్రత్యేక జ్యామింగ్ నైట్ నిర్వహించనున్నారు. లైవ్ జ్యామింగ్‌తో 90ల మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకునేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

4 రోజుల క్రితం
251
అట్లాంటాలో ATA ఆధ్వర్యంలో  సెప్టెంబర్ 13న రక్తదాన శిబిరం
కమ్యూనిటీ న్యూస్

అట్లాంటాలో ATA ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న రక్తదాన శిబిరం

అట్లాంటాలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) రక్తదాన శిబిరాన్ని నిర్వహించనుంది. సెప్టెంబర్ 13, ఆదివారం సువానీ నగరంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రక్తదాన శిబిరం కొనసాగనుంది.

4 రోజుల క్రితం
213
IOC మిషిగన్ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ!
కమ్యూనిటీ న్యూస్

IOC మిషిగన్ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ!

అమెరికాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యకలాపాలు మరింత విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. మిషిగన్‌లో IOC చాప్టర్ ఎగ్జిక్యూటివ్ సమావేశం కీలకంగా జరిగింది. శుక్రవారం రాత్రి IOC మిషిగన్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీధర్ పటేల్ తన నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

4 రోజుల క్రితం
54
అశ్‌బర్న్‌లో ‘రన్ ఫర్ చారిటీ’.. సెప్టెంబర్ 13న 1K, 5K రన్
కమ్యూనిటీ న్యూస్

అశ్‌బర్న్‌లో ‘రన్ ఫర్ చారిటీ’.. సెప్టెంబర్ 13న 1K, 5K రన్

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంతో పాటు స్థానిక పాఠశాలలకు, యువతకు, కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు అండగా నిలిచేందుకు Best Runners ఆధ్వర్యంలో 14వ వార్షిక Charity 1K & 5K Run నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13, ఆదివారం అశ్‌బర్న్‌లోని Rock Ridge High School వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.

5 రోజుల క్రితం
93
డల్లాస్‌లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..భక్తి, ఆధ్యాత్మికతతో మార్మోగిన కృష్ణ హెరిటేజ్ సెంటర్!
కమ్యూనిటీ న్యూస్

డల్లాస్‌లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..భక్తి, ఆధ్యాత్మికతతో మార్మోగిన కృష్ణ హెరిటేజ్ సెంటర్!

డల్లాస్‌లోని మెక్‌కిన్నీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. కృష్ణ హెరిటేజ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలకు భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హాజరై శ్రీకృష్ణుడి దివ్య అవతరణను భక్తితో స్మరించుకున్నారు.

6 రోజుల క్రితం
128
కనెక్టికట్‌లో అక్టోబర్ 24న దసరా.. దీపావళి సందడి..!
కమ్యూనిటీ న్యూస్

కనెక్టికట్‌లో అక్టోబర్ 24న దసరా.. దీపావళి సందడి..!

కనెక్టికట్‌లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు వేదికగా ‘TAC Ta dhim 11 – దసరా, దీపావళి సంబరాలు 2026’ నిర్వహించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ కనెక్టికట్ (TAC) భారీ ఏర్పాట్లు చేస్తోంది.

సెప్టెంబర్ 10, 2026 - గురువారం
161
న్యూజెర్సీలో ఎకో ఫ్రెండ్లీ గణేష్! ATA NJ వినూత్న వేడుక
కమ్యూనిటీ న్యూస్

న్యూజెర్సీలో ఎకో ఫ్రెండ్లీ గణేష్! ATA NJ వినూత్న వేడుక

“Making Eco-Friendly Ganesha” పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పిల్లలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవడంతో పాటు, సాయిదత్త పీఠంలో నిర్వహించిన కార్యక్రమానికి తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.

సెప్టెంబర్ 10, 2026 - గురువారం
126
బాలీవుడ్- టాలీవుడ్ లైవ్ మ్యూజికల్ నైట్..!డల్లాస్‌లో మ్యూజిక్ లవర్స్‌కు అదిరిపోయే వీకెండ్ ట్రీట్!
కమ్యూనిటీ న్యూస్

బాలీవుడ్- టాలీవుడ్ లైవ్ మ్యూజికల్ నైట్..!డల్లాస్‌లో మ్యూజిక్ లవర్స్‌కు అదిరిపోయే వీకెండ్ ట్రీట్!

టెక్సాస్‌లోని ఆబ్రేలో బాలీవుడ్, టాలీవుడ్ పాటలతో అదిరిపోయే Live Musical Nightకు రంగం సిద్ధమైంది. De Vibe Indian Restobar వేదికగా సెప్టెంబర్ 19, శనివారం రాత్రి ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 9, 2026 - బుధవారం
164
నాపర్‌విల్లేలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఉచిత పెయింటింగ్ వర్క్‌షాప్..!
కమ్యూనిటీ న్యూస్

నాపర్‌విల్లేలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఉచిత పెయింటింగ్ వర్క్‌షాప్..!

అమెరికాలోని ఇల్లినాయిస్‌ నాపర్‌విల్లేలో కళాభిమానులకు గుడ్‌న్యూస్..! HUM – Help, Unite, Motivate ఆధ్వర్యంలో ఉచిత Arts Painting Skill-Building Workshop నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 9, 2026 - బుధవారం
72
న్యూయార్క్‌లో దుమ్మురేపిన DJ నైట్..! సౌత్ ఇండియన్ బీట్స్‌కు అదిరిపోయిన జోష్..!
కమ్యూనిటీ న్యూస్

న్యూయార్క్‌లో దుమ్మురేపిన DJ నైట్..! సౌత్ ఇండియన్ బీట్స్‌కు అదిరిపోయిన జోష్..!

న్యూయార్క్‌లో సౌత్ ఇండియన్ మ్యూజిక్‌కు మరోసారి ఫుల్ జోష్ కనిపించింది. TE.TA.MA 16.0 ఆధ్వర్యంలో “New York Times Square Takeover” పేరుతో నిర్వహించిన గ్రాండ్ DJ నైట్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

సెప్టెంబర్ 9, 2026 - బుధవారం
78
TAMA Dance Utsav 2026..డ్యాన్స్‌ ప్రియులకు అదిరిపోయే ఛాన్స్! అన్ని వయసుల వారికి గ్రాండ్‌ డ్యాన్స్‌ కాంపిటీషన్‌!
కమ్యూనిటీ న్యూస్

TAMA Dance Utsav 2026..డ్యాన్స్‌ ప్రియులకు అదిరిపోయే ఛాన్స్! అన్ని వయసుల వారికి గ్రాండ్‌ డ్యాన్స్‌ కాంపిటీషన్‌!

అమెరికాలోని తెలుగు సంఘం Telugu Association of Metro Atlanta (TAMA) ఆధ్వర్యంలో TAMA Dance Utsav 2026 నిర్వహించనున్నారు. అన్ని వయసుల వారికి ఓపెన్‌గా ఉండే ఈ డ్యాన్స్‌ పోటీలు సెప్టెంబర్‌ 13న గ్రాండ్‌గా జరగనున్నాయి.

సెప్టెంబర్ 9, 2026 - బుధవారం
42
డల్లాస్‌లో ఘనంగా BRS MLC తక్కెళ్లపల్లి రవీందర్‌రావు జన్మదిన వేడుకలు
కమ్యూనిటీ న్యూస్

డల్లాస్‌లో ఘనంగా BRS MLC తక్కెళ్లపల్లి రవీందర్‌రావు జన్మదిన వేడుకలు

అమెరికాలోని డల్లాస్‌లో BRS MLC తక్కెళ్లపల్లి రవీందర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాసులు, ప్రవాసులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కేక్ కట్ చేసి, తన జన్మదిన వేడుకలను నిర్వహించిన ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు.

సెప్టెంబర్ 9, 2026 - బుధవారం
186
అమెరికాలో ఘనంగా వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ WWO నార్త్ ఈస్ట్ రీజినల్ కాన్ఫరెన్స్ 2026
కమ్యూనిటీ న్యూస్

అమెరికాలో ఘనంగా వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ WWO నార్త్ ఈస్ట్ రీజినల్ కాన్ఫరెన్స్ 2026

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీవర్స్ కమ్యూనిటీని ఒక్క వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ (WWO) నిర్వహించిన USA–North East Regional Conference–2026 ఘనంగా జరిగింది. న్యూజెర్సీలోని Royal Albert’s Palace వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా, కెనడాతో పాటు వివిధ దేశాల నుంచి వీవర్స్ కమ్యూనిటీ సభ్యులు, ప్రొఫెషనల్స్, డాక్టర్లు, బిజినెస్ ఓనర్స్, ఎంట్రప్రెన్యూర్స్, విద్యార్థులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సెప్టెంబర్ 7, 2026 - సోమవారం
87
NATS చికాగో చాప్టర్‌కు కొత్త నాయకత్వం...నరేంద్ర కడియాల నేతృత్వంలో 2026–2028 టీమ్
కమ్యూనిటీ న్యూస్

NATS చికాగో చాప్టర్‌కు కొత్త నాయకత్వం...నరేంద్ర కడియాల నేతృత్వంలో 2026–2028 టీమ్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS (North America Telugu Society) చికాగో చాప్టర్‌కు 2026–2028 కాలానికి కొత్త నాయకత్వ బృందం ఎన్నికైంది. చాప్టర్ లీడ్‌గా నరేంద్ర కడియాల బాధ్యతలు చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 5, 2026 - శనివారం
203
మిన్నెసోటాలో బతుకమ్మ సందడి...  అక్టోబర్ 17న మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన వేడుకలు
కమ్యూనిటీ న్యూస్

మిన్నెసోటాలో బతుకమ్మ సందడి... అక్టోబర్ 17న మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన వేడుకలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు అమెరికాలోని తెలంగాణ ప్రవాసులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో బతుకమ్మ 2026 వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సెప్టెంబర్ 4, 2026 - శుక్రవారం
199
కింగ్ ఆఫ్ ప్రష్యాలో తానా మిడ్-అట్లాంటిక్ ‘విల్ & ట్రస్ట్ డ్రైవ్’.. 60 మందికి పైగా హాజరు
కమ్యూనిటీ న్యూస్

కింగ్ ఆఫ్ ప్రష్యాలో తానా మిడ్-అట్లాంటిక్ ‘విల్ & ట్రస్ట్ డ్రైవ్’.. 60 మందికి పైగా హాజరు

అమెరికాలోని తెలుగు కుటుంబాలకు భవిష్యత్ కుటుంబ, ఆర్థిక ప్రణాళికపై అవగాహన కల్పించే లక్ష్యంతో తానా మిడ్-అట్లాంటిక్ చాప్టర్ ఆధ్వర్యంలో పెన్సిల్వేనియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యాలో ‘విల్ & ట్రస్ట్ డ్రైవ్’ నిర్వహించారు. ఆగస్టు 29న జరిగిన ఈ కార్యక్రమానికి 60 మందికి పైగా హాజరయ్యారు. తానా సభ్యులతో పాటు సభ్యులు కానివారికి కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. చుగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహకారంతో పాల్గొన్న వారికి విల్, ట్రస్ట్ ప్లానింగ్‌ను ఉచితంగా పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు.

సెప్టెంబర్ 4, 2026 - శుక్రవారం
177
పేజీ 1 / 16తదుపరి →
← NRI హబ్‌కి తిరిగి వెళ్ళండి
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:ఆర్కైవ్ →
🎙️టుడేతెలుగు రేడియో · Live📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి