
3952 వార్తలు

వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, దాహం తీర్చడానికి కొబ్బరి నీరు ఉత్తమమైన సహజ పానీయంగా పరిగణిస్తారు. రోడ్డు పక్కన లేదా మార్కెట్‌లో అనేక రకాల పచ్చి కొబ్బరికాయలు కనిపిస్తాయి. కానీ, ప్రతి కొబ్బరికాయ లోపల తాజా, ఎక్కువ నీరు ఉంటుందని చెప్పలేము. కొన్నిసార్లు తెలియకుండానే చప్పగా లేదా రుచిలేని కొబ్బరికాయను కొనుగోలు చేస్తాం. అయితే, కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించడం ద్వారా తాజా, తీయని నీటితో నిండిన కొబ్బరికాయను కొనవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.1. ఎప్పుడైనా పరిమాణానికి బరువుగా అనిపించే కొబ్బరికాయను ఎంచుకోవాలి. బరువుగా ఉండే కొబ్బరికాయలలో నీరు ఎక్కువగా ఉంటుంది. అయితే, తేలికగా ఉండే కొబ్బరికాయలు పొడిగా లేదా తక్కువ నీటితో ఉండవచ్చు. 2. తాజా కొబ్బరికాయ లేత ఆకుపచ్చగా, తాజాగా కనిపిస్తుంది. అందులో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇక కొబ్బరికాయ పసుపు, గోధుమ రంగులో లేదా పొడిగా కనిపిస్తే, అది పాతది కావచ్చు. అందులో నీరు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 3. కొబ్బరికాయను కొనుగోలు చేసేటప్పుడు మెల్లగా ఊపండి. లోపల నీటి శబ్దం మీకు స్పష్టంగా వినిపిస్తే, అందులో తగినంత నీరు ఉందని అర్థం. 4. కొబ్బరికాయ ఉపరిత
ఎన్ఏంఎన్ఎఫ్ కిట్ల పంపిణీనవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలోని రైతువేదికలో సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన మంగళవారం ఏఈఓ పృద్వి ఆధ్వర్యంలో (సేంద్రియ సాగు) ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా హాజరైన షార్ప్ ఎన్జీఓ జిల్లా నోడల్ అధికారి మాణికుమార్ మాట్లాడారు. వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు,పురుగుమందుల వినియోగం వల్ల నేల సారవంతత తగ్గిపోవడం, పంటల నాణ్యత దెబ్బతినడం, రైతుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని వివరించారు. ఈ […] The post తాడిచెర్లలో ప్రకృతి వ్యవసాయపై శిక్షణ కార్యక్రమం appeared first on Navatelangana.
చివరిసారిగా 2022లో మంజూరుఏళ్లుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులునవతెలంగాణ – మల్హర్ రావుఆసరా కొత్త పింఛన్ల కోసం అర్హులైన దరఖాస్తుదారులు ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్నవారు మండలంలో వేలల్లో ఉన్నారు. ఆసరా పింఛన్ల కోసం నిత్యం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలో రాగానే ఆసరా పింఛన్లు పొందేందుకు అర్హత వయసును […] The post కొత్త “ఆసరా” ఎప్పుడో.? appeared first on Navatelangana.
రాత్రి సమయంలో ప్రమాదాలు..నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలో యాసంగి సీజన్ వరి కోతలు ఊపందుకున్నాయి. అయితే.. వరి పొలాల్లో ధాన్యం అరబెట్టుకునేందుకు వసతులు లేక రైతులు ధాన్యాన్ని రోడ్లపై పోస్తున్నారు. రహదారులపై సగం వరకు ధాన్యంతో కప్పేయడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలో తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, గాదంపల్లి, అడ్వాలపల్లి గ్రామాల్లోని రోడ్లపై రైతులు ధాన్యం అరబోస్తున్నారు. గతంలో మండల కేంద్రమైనా తాడిచెర్ల గ్రామానికి గుంటుక వేణు […] The post రోడ్డుపై ధాన్యం.. ప్రాణ సంకటం appeared first on Navatelangana.
అడిషనల్ కలెక్టర్ కు సర్పంచ్, ఉప సర్పంచ్ ఫిర్యాదునవతెలంగాణ – మల్హర్ రావుభూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన మానేరు నదిలోని ఇసుకను తాడిచెర్ల శివారులోనే డంపు చేయాలని సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ మంగళవారం అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాడిచెర్ల వ్యవసాయ భూములు ఓసిపిలో కోల్పోవడంతో రైతులు, కూలీలకు ఉపాది లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. […] The post ఇసుకను తాడిచెర్ల శివారులోనే డంపు చేయాలి appeared first on Navatelangana.


వేసవిలోని తీవ్రమైన వేడి, ఉక్కపోత శరీరంపై ఎంతగానో ప్రభావం చూపుతాయి. దానివల్ల కొద్ది గంటల్లోనే అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. వడదెబ్బ తగిలిన తర్వాత శరీర శక్తి స్థాయి అకస్మాత్తుగా పడిపోతుంది. దీనివల్ల తల తిరగడం, నీరసం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన చర్యలను పాటించడం ద్వారా వడదెబ్బ తగిలిన తర్వాత శక్తిని తిరిగి పొంది, మళ్లీ చురుకుగా ఉండవచ్చు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడంవడదెబ్బ తర్వాత డీహైడ్రేషన్ ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో పుష్కలంగా నీరు లేదా కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగాలి. ఇవి శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్‌ను కూడా నివారిస్తాయి. తేలికైన, పోషకమైన ఆహారం తీసుకోవడం వడదెబ్బ వల్ల కలిగే నీరసాన్ని అధిగమించడానికి సరైన ఆహారం చాలా అవసరం. ఆహారంలో కిచిడీ, పెరుగు, పండ్లు, ఆకుకూరల వంటి తేలికైన, పోషకమైన ఆహారాలను చేర్చుకోవాలి. ఇవి జీర్ణక్రియపై భారం పడకుండా చేస్తాయి. తగినంత విశ్రాంతి తీసుకోవడం వడదెబ్బ తగిలిన తర్వాత శరీరం కోలుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల శ్రమతో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉం

అమరావతి: విశాఖ పట్టణం ముఖ చిత్రం ఒక్కరోజు నుంచే మారబోతుందని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు అని ఆనాడు అనుకున్న నిర్ణయం ఈనాడు కార్యరూపం దాల్చిందని అన్నారు. విశాఖ: తర్లువాడలో గూగుల్ ఎఐ డేటా సెంటర్ కు భూమిపూజ చేశారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఎపి అభివృద్ధిలో పాలుపంచుకొంటున్న ప్రతీఒక్కరికీ, ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. డేటా సెంటర్ కు 2019కు ముందే మొదట ప్రస్తావన జరిగిందని, ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క అని ఇప్పటి నుంచి విశాఖ..డేటా ఎఐ హబ్ గా పిలుచుకోబోతున్నామని ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ అనే పవిత్ర పట్టణం ఉండబోతుందని లోకేష్ పేర్కొన్నారు. వైజాగ్ లో జి అంటే గూగుల్ అనే శబ్దం మార్మోగబోతోందని ఐదేళ్లలో విధ్వంస పాలన చూశామని అన్నారు. పరిశ్రమలు ఎపికి రావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని, ఆ మూడు కారణాలు.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు సర్కార్ అన్నారు. చంద్రబాబు నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మరి






నవతెలంగాణ-హైదరాబాద్: యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముప్పు ఉందని సీపీఐ(ఎం )పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. మంగళవారం నల్లగొండ నగరంలోని స్టే ఇన్ హోటల్ లో ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం అనే అంశంపై టీఎస్ యూటీఎఫ్, సీఐటీయూ, పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం నల్లగొండ ఆధ్వర్యంలో పీపుల్స్ పోగ్రస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. సెమినార్ ను రాఘవులు ప్రారంభించి మాట్లాడారు. అమెరికా […] The post అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం: బీవీ రాఘవులు appeared first on Navatelangana.


-పెద్దవూర లో టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీనవతెలంగాణ – పెద్దవూరతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత ఆధునికీకరించే దిశగా కీలక అడుగు వేసింది. అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించడమే. లక్ష్యంగా ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం పెద్దవూర మండల కేంద్రం లోని అంగన్వాడీ కేంద్రం లో టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ […] The post అంగన్వాడీ సేవల్లో సాంకేతిక విప్లవం appeared first on Navatelangana.

సుల్తాన్ పేట్ అంబేద్కర్ జయంతి వేడుకలో వక్తలునవతెలంగాణ-మద్నూర్దేశానికి భారత రాజ్యాంగమే శరణ్యమని సుల్తాన్ పేట్ అంబేద్కర్ జయంతి వేడుకలో వక్తలు పేర్కొన్నారు. మద్నూర్ మండలం లోని సుల్తాన్ పేట్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పలుచోట్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. […] The post దేశానికి భారత రాజ్యాంగమే శరణ్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ రోజు రోజకు ఎండలు మండి పోతున్నాయి. వేసవి ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 దాటితే రోడ్లన్నీ నిర్మాణుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడున్న ఎండలు మునుపెన్నడూ లేవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే ఇక రాబోయే మే నెలలో ఎండల వేడి ఏవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మద్నూర్ లో మంగళవారం 44 డిగ్రీల ఎండ నమోదయ్యింది. The post మద్నూర్ లో మండుతున్న ఎండలు appeared first on Navatelangana.
