అడిషనల్ కలెక్టర్ కు సర్పంచ్, ఉప సర్పంచ్ ఫిర్యాదునవతెలంగాణ – మల్హర్ రావుభూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన మానేరు నదిలోని ఇసుకను తాడిచెర్ల శివారులోనే డంపు చేయాలని సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ మంగళవారం అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాడిచెర్ల వ్యవసాయ భూములు ఓసిపిలో కోల్పోవడంతో రైతులు, కూలీలకు ఉపాది లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. […]
The post ఇసుకను తాడిచెర్ల శివారులోనే డంపు చేయాలి appeared first on Navatelangana.















