ఎన్ఏంఎన్ఎఫ్ కిట్ల పంపిణీనవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలోని రైతువేదికలో సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన మంగళవారం ఏఈఓ పృద్వి ఆధ్వర్యంలో (సేంద్రియ సాగు) ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా హాజరైన షార్ప్ ఎన్జీఓ జిల్లా నోడల్ అధికారి మాణికుమార్ మాట్లాడారు. వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు,పురుగుమందుల వినియోగం వల్ల నేల సారవంతత తగ్గిపోవడం, పంటల నాణ్యత దెబ్బతినడం, రైతుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని వివరించారు. ఈ […]
The post తాడిచెర్లలో ప్రకృతి వ్యవసాయపై శిక్షణ కార్యక్రమం appeared first on Navatelangana.










