
1656 వార్తలు

శ్రీలీల కెరీర్, కీర్తి నిర్వహణపై తన ఆలోచనలను పంచుకున్నారు. లెర్నింగ్, అన్‌లెర్నింగ్, రీలెర్నింగ్ ద్వారా విజయం సాధించవచ్చని, మెడిసిన్-సినిమాను ఎలా బ్యాలెన్స్ చేశారో వివరించారు. మరోవైపు, త్రిష గురించి ఆర్.జె.బాలాజీ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. సూర్యతో ఆమె 'కరుప్పు' సినిమాకు సిద్ధమవుతుండగా, త్రిష పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని మేకర్స్ అంటున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ చేరుకునేలోపే.. మొదటి కొన్ని నిమిషాలు ప్రాణాలను నిర్ణయిస్తాయి. గుండె ఆగడం, తీవ్రమైన రక్తస్రావం, స్ట్రోక్ వంటి సందర్భాల్లో పక్కనే ఉన్నవారి స్పందనే కీలకం. సీపీఆర్ చేయడం, రక్తస్రావాన్ని ఆపడం, స్పృహ లేని వ్యక్తిని రికవరీ పొజిషన్లో ఉంచడం, గొంతులో ఇరుక్కుపోయినప్పుడు చర్యలు తీసుకోవడం, స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం వంటి ప్రాథమిక చర్యలు ప్రాణాలను కాపాడగలవని నిపుణులు సూచిస్తున్నారు.

Optical Illusion Challenge: ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిట్ టీజర్, ఫజిల్ చిత్రాలు జనాలను త్వరగా ఆకర్షిస్తాయి. ఇవి వారి తెలివితేటలను సవాల్ చేస్తూ ఆలోచన శక్తిని పెంచేందుకు దోహదపడుతాయి. అందుకే జనాలు వీటిని సాల్వ్ చేసేందుకు ఇష్టపడుతారు. మీరు కూడా ఇలాంచి చిత్రాలు సాల్వ్ చేసి తెలివితేటలను పెంచుకోవాలని అనుకుంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ చిత్రాన్ని సాల్వ్ చేయండి.

సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో ఇతను కూడా ఒకడు. మొదట ఇతరె యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు.

సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది అందాల భామ అనన్య నాగళ్ల. తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.

గురువు–విద్యార్థుల మధ్య సరదా క్షణాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ రావు స్టేజ్‌పై డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మాస్ బీట్స్‌కు ఆయన వేసిన స్టెప్పులకు విద్యార్థులు కేరింతలు కొట్టారు.

Jasmine Plants: మల్లె చెట్టు ఉండటం వల్ల పాములు వస్తాయని భయపడి ఆ అందమైన మొక్కను తీసేయాల్సిన అవసరం లేదు. కేవలం చెట్టు చుట్టూ శుభ్రతను పాటిస్తే సరిపోతుంది. మల్లెపూలు కేవలం సువాసననే కాదు, వాస్తు ప్రకారం కూడా ఇంటికి సానుకూల శక్తిని (Positive Energy) ఇస్తాయని నమ్ముతారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ది కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఓ నిర్ణయమే ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంల్లోని ముస్లింగ్ విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తలీమ్-ఇ-హునార్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 500 మందికి వక్ఫ్ బోర్డు నిధులతో కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత జేఈఈ, నీట్ శిక్షణ ఇవ్వనుంది. మైనారిటీల ఉన్నత విద్యకు పెద్దపీట వేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆది వారం రోజు మీకు ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంటిలోకి అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే అంటున్నారు పండితులు. కాగా, ఆ సంకేతాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఉద్యోగస్తుల ఆర్థిక భద్రతలో PF కీలకం. అయితే, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ వంటి వివరాల్లో తప్పులు PF విత్‌డ్రాయల్ లేదా బదిలీని అడ్డుకోవచ్చు. EPFO ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ తప్పులను సులభంగా సరిదిద్దుకోవచ్చు. మీ పాత యజమాని ఆమోదంతో, సంబంధిత కార్యాలయానికి పంపి, సరైన వివరాలతో నిధులు సురక్షితంగా పొందండి.

డెబిట్ కార్డ్ EMIలు ప్రజాదరణ పొందుతున్నాయి, కానీ తరచుగా అవి స్వల్పకాలిక రుణాలే. ఇవి క్రెడిట్ బ్యూరోలకు నివేదించబడితే, సకాలంలో చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుస్తాయి. ఆలస్యాలు ప్రతికూల ప్రభావం చూపుతాయి. అయితే, కొన్ని EMIలు నివేదించబడకపోవచ్చు. జాగ్రత్తగా నిర్వహిస్తే, ఇది మీ ఆర్థిక ఆరోగ్యంపై ప్రభావం చూపదు.

సినీరంగుల ప్రపంచంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు… అంతలోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. దివ్య భారతి, సౌందర్య, సిల్క్ స్మిత వంటి తారలు సినీరంగంలో చక్రం తిప్పారు. చిన్న వయసులోనే కన్నుమూశారు. అలాగే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ సైతం చిన్న వయసులోనే మరణించారు

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకెండ్ హీరోయిన్ గా కనిపించింది రాశీ ఖన్నా. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలేవీ చేయకపోయినా బాలీవుడ్ లో మాత్రం బిజీ బిజీగా ఉంటోంది. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ లో రాశీకి చేదు అనుభవం ఎదురైంది.

ఐస్‌క్రీమ్ వ్యాపారం చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు లాభదాయకమైన అవకాశం. తెలంగాణలో దీన్ని ప్రారంభించడానికి రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెట్టుబడి అవసరం. FSSAI వంటి ముఖ్యమైన అనుమతులు తప్పనిసరి. సరైన ప్రణాళిక, నాణ్యతతో 30-50 శాతం లాభాలు పొందవచ్చు.

Telangana Indiramma L2 beneficiaries: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తీసుకొచ్చిన ఇందిరమ్మ పథకం విషయంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో మొదలుపెట్టి పూర్తి చేయకుండా వదిలేసిన సుమారు 8వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలోని ఎల్-2 లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి వాటిని పూర్తి చేసుకునేందుకు కవాల్సిన నిధులను కేటాయించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Vastu Plants for Wealth: మొక్కలను పెంచడం అంటే కేవలం ఇంట్లో పెట్టుకోవడం మాత్రమే కాదు, వాటిని ప్రేమగా చూసుకోవాలి. ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి. మొక్కలు వాడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎండిపోయిన మొక్కలు నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఈ..

ఉదయం వేళల్లో భానుడు భగభగమంటున్నాడు. శనివారం చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం బుట్టాపూర్‌లో 44.5 డిగ్రీలు..

బ్యాంకులు, NBFCలు అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తక్షణ డిజిటల్ పర్సనల్ రుణాలను అందిస్తున్నాయి. వైద్యం, ఇంటి మరమ్మతులు వంటి సందర్భాలలో, సాంప్రదాయ రుణాల కంటే ఇవి వేగవంతమైన ప్రత్యామ్నాయం. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉండి, తక్కువ సమయంలోనే రుణం ఆమోదం పొందుతుంది.

నేటి ఆధునిక కాలంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. చక్కటి శరీరాకృతి కోసం చాలామంది కఠినమైన డైటింగ్లు, గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్లతో కుస్తీ పడుతుంటారు. కానీ ముంబైకి చెందిన ఒక ఇద్దరు పిల్లల తల్లి మాత్రం ఎటువంటి వ్యాయామాలు చేయకుండానే అద్భుతంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా వంట చేసే మగవారిపై లోకం జోకులు వేయడం మనం చూస్తుంటాం. కానీ వంట అనేది కేవలం ఆకలి తీర్చే ప్రక్రియ మాత్రమే కాదు.. అది ఒక గొప్ప విజయపథం కాగలదని నిరూపించారు ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా. అమృత్‌సర్‌లోని ఒక చిన్న వంటగదిలో తల్లి వెనుక తిరుగుతూ వంట నేర్చుకున్న ఆయన.. నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా ‘టైమ్ 100- 2026’లో చోటు సంపాదించుకున్నారు.

ఇప్పటికే నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను కూడా ఎన్టీయే విడుదల చేసింది. మరో పది రోజుల్లో ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా ఒకే రోజు ఒకే సెషన్లో ఆఫ్‌లైన్ విధానంలో జరగనుంది. అయితే ఈ పరీక్ష జరిగిన తెల్లారే తెలంగాణ ఈఏపీసెట్ పరీక్ష జరగనుంది. నీట్ పరీక్ష ముగిసిన మరుసటి రోజే అంటే మే 4 నుంచి

Daily Horoscope in Telugu (April 19, 2026) మేషం నుంచి మీనం వరకు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి ఆదాయం బాగుండగా, వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో శుభవార్తలు లభిస్తాయి. మిథున రాశి వారికి పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉండగా, మరికొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కుటుంబ, ప్రేమ, విద్య, ఆరోగ్య రంగాల్లో రాశి వారీగా ఫలితాలు మారుతూ ఉండనున్నాయి.

Sunrisers Hyderabad vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా 27వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడవ విజయాన్ని నమోదు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ అందించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ తేలిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.