కార్డియాక్ అరెస్ట్ నుంచి స్ట్రోక్ వరకు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 ప్రాణరక్షణ స్టెప్స్

అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ చేరుకునేలోపే.. మొదటి కొన్ని నిమిషాలు ప్రాణాలను నిర్ణయిస్తాయి. గుండె ఆగడం, తీవ్రమైన రక్తస్రావం, స్ట్రోక్ వంటి సందర్భాల్లో పక్కనే ఉన్నవారి స్పందనే కీలకం. సీపీఆర్ చేయడం, రక్తస్రావాన్ని ఆపడం, స్పృహ లేని వ్యక్తిని రికవరీ పొజిషన్లో ఉంచడం, గొంతులో ఇరుక్కుపోయినప్పుడు చర్యలు తీసుకోవడం, స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం వంటి ప్రాథమిక చర్యలు ప్రాణాలను కాపాడగలవని నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Kushboo : 32 కేజీలు తగ్గాను.. రోజూ ఉదయం, సాయంత్రం ఇదొక్కటి తీసుకుంటా.. డైట్ ప్లాన్ చెప్పిన ఖుష్బూ..

తాజా వార్తలు
రాగి ధరిస్తే నిజంగానే అదృష్టం పెరుగుతుందా? ఈ రాశులకు మాత్రం శుభ ఫలితాలే!

తాజా వార్తలు
Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్టైమ్ హై కంటే తక్కువే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










