నవతెలంగాణ-కుభీర్ కుభీర్ నూతన ఎంపీడీఓ గా అష్టం బీమేష్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇంత కాలం పనిచేసిన గంగసాగర్ రెడ్డి మామడ మండల ఎంపీడీఓ గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో మండల ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న బీమేష్ కు కుభీర్ ఎంపీడీఓ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్బంగా అష్టం బీమేష్ కు మండల పంచాయతీ కార్యదర్శిలు, సిబ్బంది శాలవా పూలమాలతో ఘనంగా సన్మాంచారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ.. మండల […]
The post కుభీర్ ఎంపీడీఓ గా అష్టం బీమేష్ appeared first on Navatelangana.











