
1619 వార్తలు

మీ గ్యాస్ స్టవ్ మంట ఎర్రగా వస్తూ వంట పాత్రలను నల్లగా మార్చేస్తోందా? గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా వంటకు కూడా ఎక్కువ సమయం పడుతోందా? కేవలం ₹10 ఖర్చుతో, నిపుణుల అవసరం లేకుండా ఇంట్లోనే ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చో వివరించే ఆసక్తికరమైన గైడ్ ఇది."

Nitish Rana 28 Runs in One Over: ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ నితీష్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న రాణా, పంజాబ్ కింగ్స్‌పై తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కేవలం ఒకే ఓవర్లో ఏకంగా 28 పరుగులు పిండుకుని, లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా పరుగులు సాధించిన దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచి రికార్డు సృష్టించాడు.

తల్లిప్రేమకు ఈ లోకం ఏది సాటిరాదని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఈ మాటలకు అర్థాన్నే మార్చేస్తున్నారు కొందరు తల్లులు. నవమాసాలు మోసి కన్న బిడ్డలను పొతిళ్లలోనే కడతేర్చుతున్నారు. అభంశుభం తెలియని ఆ పసికందులను కళ్లు తెరవక ముందే చిదిమేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. ముక్కపచ్చలారని 6 నెలల పిండాన్ని గుర్తతెలియని వ్యక్తులు శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ శుభవార్త తెలిపింది. బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉచిత కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రొబేషనరీ ఆఫీసర్లు , క్లర్క్ పోస్టుల కోసం నిర్వహించే ఈ కోచింగ్ కార్యక్రమం మొత్తం 75 రోజుల పాటు కొనసాగుతుంది. మే 20, 2026 నుంచి హైదరాబాద్‌లోని PETC కేంద్రంలో తరగతులు ప్రారంభమవుతాయి.

ప్రపంచంలో చివరి నగరం ఏది? అక్కడితో భూమి అంతమైపోతుందా? ఆ తర్వాత మనుషులు ఎవరూ ఉండరా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే అర్జెంటీనాలోని ఆ నగరం. దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో, భూమికి ఆఖరి అంచున కొలువై ఉన్న ఈ నగరం వెనుక ఉన్న వింతలు, విశేషాలు అన్నీ ఇన్నీ కావు.. ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే ఈ అద్భుత నగరం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..

సాధారణంగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ ఊహించని రిజల్ట్ అందుకున్న చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా 2025 ఫిబ్రవరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. కానీ ఇప్పుడు ఓటీటీలో విడుదలైన తర్వాత మాత్రం అనుహ్యంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

Pesara Pappu koyagura recipe in Telugu: పాతకాలంలో ఈ పెసరపప్పు కోయగూరను బాగా తినేవాళ్లు. దీనిని తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయమవుతాయి. ఇప్పటికి కూడా పల్లెటూర్లలో తింటూనే ఉన్నారు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

భారత బంగారం కొనుగోలు సంప్రదాయం మారుతోంది. ధరల పెరుగుదలతో భౌతిక బంగారం కొనుగోళ్లు తగ్గి, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETFలు, SGBలలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అక్షయ తృతీయ వంటి పండుగలలోనూ పాత బంగారం మార్పిడే ఎక్కువ. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

జ్యోతిష్య శాస్త్రం మే నెల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. ఈ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయడం వలన ఇవి పన్నెండు రాశుల పై ప్రభావం చూపనున్నాయి. అయితే మే నెల మొత్తం కొన్ని రాశుల వారు ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటే, కొన్ని రాశుల వారికి మాత్రం చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

చాలా మంది వంటగది, బాత్రూం, బెడ్ రూమ్‌లలో బొద్దింకలను వదిలించుకోవడానికి ఖరీదైన మందులను వాడుతుంటారు. వీటిని ఇంట్లో అన్నిచోట్లా చల్లుతుంటారు. అయినా కూడా బొద్దింకలు పూర్తిగా తొలగిపోవు. అయితే మీ ఇంట్లో ఉండే ఒక పదార్థాన్ని ఉపయోగించి బొద్దింకలను సులవుగా వదిలించుకోవచ్చు..

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో టాక్సిక్ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియడ్ యాక్షన్ సినిమా ఇప్పటికే ఈ ఏడాది ఆరంభంలోనే ధురంధర్ 2తో పోటీగా విడుదల కావాల్సిన ఉండగా.. అనుహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా రిలీజ్ కానుంది.

నేటి ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. డిజిటల్ చెల్లింపుల నుండి వినోదం వరకు అన్నీ దానిలోనే ఉన్నాయి. అయితే మనం ఫోన్‌ను ఎంతలా వాడుతున్నామంటే, దానికి కనీసం స్విచ్ ఆఫ్ అయ్యే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఈ అలవాటు మన ఫోన్ ప్రాణాలను మెల్లమెల్లగా తీస్తోందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రీడర్స్ డైజెస్ట్, ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థల విశ్లేషణ ప్రకారం.. వారానికి కనీసం ఒక్కసారైనా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేయడం అనేది ఒక డిజిటల్ థెరపీ లాంటిది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు తేమ పెరగడం వల్ల చెమట పట్టడం సర్వసాధారణం. అయితే, ఈ చెమట చర్మ గ్రంధులలో (Sweat glands) చిక్కుకుపోయినప్పుడు అది ఎర్రటి మచ్చలు లేదా 'వేడి దద్దుర్లు' (Prickly Heat) గా మారుతుంది. దీనివల్ల కలిగే తీవ్రమైన దురద మంట రోజంతా చికాకు కలిగిస్తాయి. పిత్త దోషం లేదా శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్య వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. చర్మ రంధ్రాలలో అడ్డంకులు ఏర్పడటం వల్ల వచ్చే ఈ అలెర్జీలను తగ్గించుకోవడానికి ఖరీదైన మందుల కంటే ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలు మెరుగ్గా పనిచేస్తాయి.

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రధారులుగా దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

SIP Calculator: మార్కెట్ ఒడిదుడుకులు ఎదురైనా మీ SIPని ఆపకండి. సుదీర్ఘ కాలం ఇన్వెస్ట్ చేస్తేనే కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. మీ పెట్టుబడిని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్లలో విభజించి పెట్టడం మంచిది. కోటీశ్వరులు అవ్వడం అనేది మీరు ఎంత సంపాదిస్తున్నారు..

Raw Mango Raita Recipe: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం జనాలు ఎక్కువగా పెరుగును రైతాలా చేసుకొని తినేందుకు ఇష్టపడుతారు. అయితే ఈ పెరుగులో కాస్తా పచ్చి మామిడి కలిపి రైతా చేసుకుంటే ఆ టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా మందికి తెలియదు. టేస్ట్ మాత్రమే కాదు ఇది వేసవిలో బాడీని కూల్‌గా ఉంచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం.

ప్రస్తుతం గ్రహస్థితుల ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి విపరీత రాజయోగం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో జీవితంలో వేగంగా ఎదుగుదల, సామాజిక హోదా పెరుగుదలకు అవకాశముంది. అలాగే ఆకస్మిక శుభ అవకాశాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు ప్రాణాలను బలితీసుకుంది. మౌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దోరిఘాట్‌లోని బర్సాత్‌పూర్-అహిరానీ హైవేపై అతివేగంగా వెళ్తున్న ఒక స్కార్పియో వాహనం అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొట్టి అవతలి లేన్‌లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.

భూత్ బంగ్లా చిత్రంతో అక్షయ్ కుమార్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు తిరిగి ఊపునివ్వడమే కాకుండా, బాలీవుడ్లో పాజిటివ్ వైబ్‌ను సృష్టించింది. హారర్ కామెడీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు చేరువవుతోంది. ప్రియదర్శన్-అక్షయ్ కాంబినేషన్ మళ్ళీ బ్లాక్‌బస్టర్‌గా నిరూపించుకుంది. ఈ విజయం బాలీవుడ్‌కు ఒక శుభసూచకం.

ఇరాక్‌లోని ఇరాన్ మద్దతుగల కతాయెబ్ సయ్యద్ అల్-షుహదా (KSS) మిలీషియా నాయకుడు హషీమ్ వాయెలీని పట్టిస్తే అమెరికా $10 మిలియన్ల భారీ నజరానా ప్రకటించింది. ఇరాక్, సిరియాలోని అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు వాయెలీ కారణమని ఆరోపించింది. ఇతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. సమాచారం ఇచ్చిన వారికి రక్షణ, అవసరమైతే పునరావాసం కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చింది.

ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ యుద్ధంలో తీవ్ర గాయపడి, కృత్రిమ కాలుతో అజ్ఞాతంలో ఉన్నారు. బహిరంగంగా కనిపించకుండా, కేవలం రాతపూర్వక సందేశాలతో పాలన సాగిస్తున్నారు. గాయాల కారణంగా బలహీనంగా కనిపించకూడదనే ఉద్దేశంతోనే ఆయన తెరవెనుక ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా, పాలన సైనిక జనరల్స్‌కు మళ్లుతోందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి తన కాబోయే భార్యను గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌కు కలుసుకోవడానికి ఆహ్వానించాడని, అయితే ఆమె అక్కడికి రాకముందే లైంగిక శక్తిని పెంచే మందు తీసుకుని.. మరణించిందని తేలిందని ఒక అధికారి తెలిపారు. అయితే.. అతని ఫ్రెండ్ ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో.. అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు.

ప్రముఖ నటుడు పార్థిబన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచుతుడే.. పలు సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించాడు. అలాగే విలన్ గాను మెప్పించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన డెకాయిట్ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు పార్థిబన్. తాజాగా ఆయనకు నో కాస్ట్ - నో రిలీజియన్ సర్టిఫికెట్ లభించింది.