Banking Coaching: నిరుద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా బ్యాంక్ కోచింగ్.. ఇదిగో పూర్తి వివరాలు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ శుభవార్త తెలిపింది. బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉచిత కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రొబేషనరీ ఆఫీసర్లు , క్లర్క్ పోస్టుల కోసం నిర్వహించే ఈ కోచింగ్ కార్యక్రమం మొత్తం 75 రోజుల పాటు కొనసాగుతుంది. మే 20, 2026 నుంచి హైదరాబాద్‌లోని PETC కేంద్రంలో తరగతులు ప్రారంభమవుతాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..
1 గంట క్రితం
తాజా వార్తలు
Video: క్యాచ్ పట్టబోయి మైదానంలో కుప్పకూలిన స్టార్ బౌలర్.. వీడియో చూస్తే గజ్జుమనాల్సిందే..
1 గంట క్రితం
తాజా వార్తలు
Gas Stove: మీ గ్యాస్ స్టవ్‌లో ఎర్ర మంట వస్తోందా.? ఇలా చిటికెలో ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి
