Video: 6,4,4,4,4,6.. బీసీసీఐ ఛీకొట్టింది.. కట్‌చేస్తే.. ఒకే ఓవర్లో 28 పరుగులతో ఇచ్చిపడేశాడుగా..

Nitish Rana 28 Runs in One Over: ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ నితీష్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న రాణా, పంజాబ్ కింగ్స్‌పై తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కేవలం ఒకే ఓవర్లో ఏకంగా 28 పరుగులు పిండుకుని, లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా పరుగులు సాధించిన దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచి రికార్డు సృష్టించాడు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
సోనియా గాంధీకి ఇష్టమైన జామ్.. రాహుల్ స్పెషల్‌గా చేసిన సూపర్ రెసిపీ ఇదిగో.. చాలా సింపుల్..

తాజా వార్తలు
తాళపత్ర గ్రంధాలు ఎలా ఉంటాయో తెలుసా..? తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు కేంద్రం చర్యలు

తాజా వార్తలు
Tollywood : యూట్యూబ్ వదిలి సినిమాల కోసం ట్రై చేసి పొరపాటు చేశా.. ఆ ఒక్క సిరీస్ నా జీవితాన్ని మార్చేసింది.. టాలీవుడ్ నటుడు..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











