Sathi Leelavathi: రిలీజ్‌కు రెడీ ఆయన మెగాకోడలి కొత్త సినిమా.. సతీ లీలావతి వచ్చేది ఎప్పుడంటే

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రధారులుగా దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
33 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Cockroaches: చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
34 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Yash : టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. ఆ విషయంలో ఆడవారి ఆలోచన వేరే.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
36 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి