పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోరం.. ముక్కలైన స్కార్పియో.. గాలిలో కలిసిన ఐదుగురి ప్రాణాలు!

ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు ప్రాణాలను బలితీసుకుంది. మౌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దోరిఘాట్లోని బర్సాత్పూర్-అహిరానీ హైవేపై అతివేగంగా వెళ్తున్న ఒక స్కార్పియో వాహనం అదుపు తప్పి, డివైడర్ను ఢీకొట్టి అవతలి లేన్లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్ను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
సోనియా గాంధీకి ఇష్టమైన జామ్.. రాహుల్ స్పెషల్గా చేసిన సూపర్ రెసిపీ ఇదిగో.. చాలా సింపుల్..

తాజా వార్తలు
తాళపత్ర గ్రంధాలు ఎలా ఉంటాయో తెలుసా..? తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు కేంద్రం చర్యలు

తాజా వార్తలు
Tollywood : యూట్యూబ్ వదిలి సినిమాల కోసం ట్రై చేసి పొరపాటు చేశా.. ఆ ఒక్క సిరీస్ నా జీవితాన్ని మార్చేసింది.. టాలీవుడ్ నటుడు..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












