
3532 వార్తలు

నవతెలంగాణ-డిచ్ పల్లి డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో ఘనమైన ఉత్తీర్ణత సాధించారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా సర్పంచ్ కె రవికిరణ్ పాల్గొని మాట్లాడుతూ..విద్యార్థులు పదో తరగతి లో 521 మార్కులు సాధించిన కొత్త పేట ప్రవళిక, బి సునీత రాణి 507, అంతేకాకుండా ఘన్పూర్ పాఠశాలలో 521 మార్కులు సాధించడం ఇదే మొదటిసారన్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలో సెకండ్ ర్యాంక్ రావడం చాలా గొప్ప […] The post పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం appeared first on Navatelangana.

ఎంపీపీఓ క్రాంతికుమార్నవతెలంగాణ – మల్హర్ రావుజాబ్ కార్డున్న ప్రతి కూలి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపిడిఓ క్రాంతికుమార్ సూచించారు. శనివారం తాడిచెర్ల, మల్లారం సర్పంచ్లు బండి స్వామి, మేకల రాజయ్య,ఏపిఓ హరీష్ లతో కలిసి పని ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఫిష్ బ్రీడింగ్, వాటర్ హర్విస్టింగ్ పనులను పరిశీలించారు. కొలతల ప్రకారం పనిచేస్తే ఒక్కరోజుకు కూలీకి రూ.307 చొప్పున,100 రోజుల కు రూ.30,700 పొందవచ్చని తెలిపారు. మండుతున్న ఎండలతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు […] The post జాబ్ కార్డున్న ప్రతి ఒక్కరూ ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.

రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత దాచురి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణమండపం లో “రాజకీయ క్రీడలో విద్యారంగం- పెరుగుతున్న అసమానతలు” అనే అంశంపై రామిరెడ్డి స్మారక ఉపన్యాసం నిర్వహించడం జరిగింది. ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ.. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని […] The post విద్య వ్యాపారీకరణ.. కేంద్రీకరణను ఆపాలి appeared first on Navatelangana.
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సైపార్వతమ్మ గూడెం గ్రామ సర్పంచ్ ఏదేళ్ల పూలమ్మ నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామానికి కావలసిన అన్ని మౌలిక వసతులను త్వరలో ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తామని ఆ గ్రామ సర్పంచ్ ఎదెళ్ల పూలమ్మ అన్నారు. శనివారం స్థానిక ఎస్సై చిర్రా రమేష్ బాబు చదివేంద్రాన్ని గ్రామపంచాయతీ వార్డు సభ్యులను కలుపుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేసవికాలంలో ఎండలు విపరీతము కొట్టడంతో పాదాచారులకు వివిధ గ్రామాలకు వెళ్లి పనుల నిమిత్తం చూసుకొని తిరిగి ఇంటికి […] The post ప్రజలకు దాహార్తిని తీర్చడమే లక్ష్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ-సిర్పూర్ (టి )గ్రామంలో నాటుసారా తయారీతో పాటు బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్న ప్రజల ఫిర్యాదుపై పాలకమండలి స్పందించింది. గ్రామస్తుల వినతిని పరిగణలోకి తీసుకున్న సర్పంచ్ ఒడ్డెటి నాగమణి, పాలకమండలి సభ్యులు గత నెల 13న నిర్వహించిన గ్రామసభలో ఈ అంశంపై చర్చించారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు శనివారం కాగజ్‌నగర్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. […] The post నాటు సారాయి, మద్యం అమ్మకాలు నిలిపివేయాలి appeared first on Navatelangana.



నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శనివారం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ మరియు ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి అతిథులుగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, హాజరయ్యారు. […] The post యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్ appeared first on Navatelangana.

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధినిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని “న్యాక్” (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం నిరుద్యోగ యువతను ఉద్దేశించి […] The post నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం appeared first on Navatelangana.



నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రీడాకారుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి క్యాంపును వినియోగించుకోవడం ద్వారా క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారులు విక్రమ్, రోహిత్, ఇతర క్రీడాకారుల […] The post సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభం appeared first on Navatelangana.
నవతెలంగాణ – కామారెడ్డినగరంలో ఫిట్‌నెస్, రన్నింగ్ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన కామారెడ్డి ప్రమో రన్–2026 శనివారం స్థానిక ఇండిరా గాంధీ స్టేడియంలో తెలంగాణ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రీతమ్, భాస్కర్ ఉప్పల్ల, కామారెడ్డి రన్ డైరెక్టర్ జ్యోత్స్న సమన్వయంతో కార్యక్రమం సజావుగా జరిగింది. గజ్వేల్ రన్నర్స్‌కు చెందిన నిఖిల్ రెడ్డి, జనార్ధన్‌తో పాటు ఆర్కే గ్రూప్ చైర్మన్ జైపాల్ కూడా నిర్వహణలో […] The post కామారెడ్డి ప్రమో రన్ విజయవంతం appeared first on Navatelangana.
– వరుసగా 15 సార్లు 100 శాతం ఉత్తీర్ణత – హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా ప్రసన్నత పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ 100 శాతం ఉత్తీర్ణతతో ప్రత్యేకతను సంతరించుకుంది. గత 15 సంవత్సరాలుగా 2010_2011 బ్యాచ్ నుండి వరుసగా నేటి వరకు 100 శాతం ఫలితాలు సాధిస్తూ విజయపరంపరను కొనసాగిస్తుంది. గ్రామస్తుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, జిల్లా విద్యాశాఖ అందించిన సూచనలు ఎప్పటికప్పుడు పాటించడం, ఉదయం సాయంత్రం ప్రత్యేక […] The post పది ఫలితాల్లో కోనాపూర్ పాఠశాల ఘనత appeared first on Navatelangana.

పరకాల సమీక్షా సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరినవతెలంగాణ – పరకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. శనివారం పరకాల పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి వారు జిల్లా కలెక్టర్ ఛాహాత్ బాజ్‌పాయ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు […] The post ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. appeared first on Navatelangana.
