చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సైపార్వతమ్మ గూడెం గ్రామ సర్పంచ్ ఏదేళ్ల పూలమ్మ నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామానికి కావలసిన అన్ని మౌలిక వసతులను త్వరలో ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తామని ఆ గ్రామ సర్పంచ్ ఎదెళ్ల పూలమ్మ అన్నారు. శనివారం స్థానిక ఎస్సై చిర్రా రమేష్ బాబు చదివేంద్రాన్ని గ్రామపంచాయతీ వార్డు సభ్యులను కలుపుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేసవికాలంలో ఎండలు విపరీతము కొట్టడంతో పాదాచారులకు వివిధ గ్రామాలకు వెళ్లి పనుల నిమిత్తం చూసుకొని తిరిగి ఇంటికి […]
The post ప్రజలకు దాహార్తిని తీర్చడమే లక్ష్యం appeared first on Navatelangana.












