🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement

తాజా వార్తలు

1631 వార్తలు

Pan Card: పాన్ కార్డు కొత్త రూల్స్.. ఇప్పటినుంచి ఏయే సమయాల్లో అవసరం అంటే..?
పాత
ఎప్పుడూ పాత పద్దతేనా.. షాహీ చికెన్ కుర్మా ఇలా ట్రై చేయండి.. దెబ్బకు గిన్నె ఊడ్చాల్సిందే
పాత
ఈ అరుదైన పండు 14 రోజులు తిన్నారంటే.. శరీరంలో జరిగేది అద్భుతమే! AIIMS డాక్టర్ చెబుతున్న షాకింగ్ నిజాలు!!
పాత
కల్తీ బెల్లాన్ని చిటికెలో కనిపెట్టండి.. ఈ సింపుల్ చిట్కాలతో ఆరోగ్యం సేఫ్
పాత
Abhishek Sharma: 9 సిక్స్‌లు, 7 ఫోర్లు.. తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..
పాత
ITR దాఖలు చేయనున్నారా? అయితే ఈ డాక్యుమెంట్స్‌ రెడీ చేసుకోండి!
పాత
Mango pudding: పిల్లలకు మామిడి పండు ఇలా తినిపించండి.. అదిరిపోయే ‘మ్యాంగో పుడ్డింగ్’ రెసిపీ తయారీ ఇలా!
పాత
తాజా వార్తలు

Mango pudding: పిల్లలకు మామిడి పండు ఇలా తినిపించండి.. అదిరిపోయే ‘మ్యాంగో పుడ్డింగ్’ రెసిపీ తయారీ ఇలా!

వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరి కళ్లు మామిడి పండ్ల కోసమే వెతుకుతుంటాయి. పండ్ల రాజుగా పిలువబడే మామిడిని ఇష్టపడని వారుండరు. అయితే, మామిడి పండును నేరుగా తినడానికి ఇష్టపడని పిల్లలకు లేదా అతిథులకు ఏదైనా కొత్తగా చేసి పెట్టాలనుకుంటే 'మామిడి పుడ్డింగ్' ఒక బెస్ట్ ఆప్షన్. దీని తయారీకి చాలా తక్కువ పదార్థాలు సరిపోతాయి. ఎటువంటి గుడ్లు (Eggless) అవసరం లేదు. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ రుచికరమైన మామిడి పుడ్డింగ్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Indidan Railways: రైళ్లల్లో దివ్యాంగులు, మహిళలకు కేటాయించిన ప్రత్యేక కోచ్‌లలో ఎవరెవరు ప్రయాణించవచ్చు..?
పాత
మగమహారాజులకు అలర్ట్.. ఫోన్ అక్కడ పెడితే ఆ సమస్యలు తప్పవంట.. పరిశోధనలో విస్తుపోయే విషయాలు..
పాత
Hyderabad: టెర్రస్‌పై ఎక్కువ సేపు ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఆరా తీస్తే అసలు కథ తెలిసింది..
పాత
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్.. ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్..
పాత
పహల్గామ్ మారణకాండ.. ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరు డాక్టర్ వీరోచిత పోరాటం!
పాత
తాజా వార్తలు

పహల్గామ్ మారణకాండ.. ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరు డాక్టర్ వీరోచిత పోరాటం!

ఏప్రిల్ 2025లో పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో డాక్టర్ సుజాత భర్త భరత్ భూషణ్ మరణించారు. అప్పట్లో ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భరత్ భూషణ్ తన 4 ఏళ్ల కుమారుడిని రక్షించుకోవడానికి ప్రాధేయపడినా, ఉగ్రవాదులు అతని మతం, ఆధార్ కార్డు చూసి కాల్చి చంపారు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన సుజాత, ప్రస్తుతం తన కుమారుడి భవిష్యత్తు కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారు. వృత్తిరీత్యా పీడియాట్రీషియన్ అయిన ఆమె, తన బాధను అదిమిపెట్టుకుని కొడుకుకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచుతున్నారు. ఆనాటి భీకర దృశ్యాలు..

SRH vs DC IPL 2026 Live Score: వరుసగా 3వ విజయంపై సన్‌రైజర్స్ గురి.. మరికొద్దిసేపట్లో టాస్..
పాత
Hyderabad: ఇలా ఉన్నారేంట్రా.. పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే..
పాత
Sai Abhyankkar: నా దగ్గర 1000 పాటలు ఉన్నాయి.. కానీ ఇప్పుడు ఉపయోగించను.. మ్యూజిక్ డైరెక్టర్..
పాత
Buttermilk: ఎండాకాలంలో రోజూ మజ్జిగ తాగితే ఏమవుతుందో తెలుసా..? మీరు తెలుసుకోవాల్సిన నిజాలివే..
పాత
Actor : 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్ష రాసిన కమెడియన్.. నేషనల్ అవార్డ్ గెలిచిన ఈ నటుడి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..
పాత
ఏముంది రా మామ.. అస్సలు శ్రమలేకుండానే హ్యాండ్‌పంప్‌లోంచి బిందేల కొద్దీ నీళ్లు..ఈ ట్రిక్ చూస్తే షాక్ అవుతారు!
పాత
తాజా వార్తలు

ఏముంది రా మామ.. అస్సలు శ్రమలేకుండానే హ్యాండ్‌పంప్‌లోంచి బిందేల కొద్దీ నీళ్లు..ఈ ట్రిక్ చూస్తే షాక్ అవుతారు!

హ్యాండ్‌పంప్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పొడవాటి ఇనుప హ్యాండిల్. దానిని గట్టిగా పైకి కిందకు ఊపితేనే నీళ్లు వస్తాయి. కానీ, ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక చేతి పంపు పనితీరు అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది. భూగర్భ జలాలను తోడేందుకు ఉపయోగించే ఒక ప్రత్యేకమైన హ్యాండ్‌పంప్ సాంకేతికత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతదేశంలో మనం చూసే హ్యాండ్‌పంప్‌లకు పైన ఒక పెద్ద హ్యాండిల్ ఉంటుంది, దానిని పదేపదే కొట్టడం ద్వారా నీరు వస్తుంది. కానీ, ఇక్కడ కనిపించిన హ్యాండ్‌పంప్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఒక భారతీయుడు రష్యా పర్యటనలో ఈ వింత పంప్‌ను చూసి ఆశ్చర్యపోతూ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది.

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్..!
పాత
Malika Yoga: అరుదైన యోగం.. వారి మనసులో కోరికలు తీరడం ఖాయం!
పాత
తాజా వార్తలు

Malika Yoga: అరుదైన యోగం.. వారి మనసులో కోరికలు తీరడం ఖాయం!

Telugu Astrology: ఈ నెల (ఏప్రిల్) 23, 24, 25 తేదీల్లో గ్రహ సంచారంలో అరుదైన మాలికా యోగం ఏర్పడుతోంది. గ్రహాలన్నీ కుంభ రాశి నుంచి సింహ రాశి వరకు వ్యాపించి ఉండడాన్ని మాలికా యోగం అంటారు. మాలికా యోగం పట్టినవారికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆ మూడు రోజుల్లో చేపట్టే ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. అయితే, ఈ మూడు రోజుల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ప్రాధాన్యం, ప్రాభవం, ప్రాబల్యం పెరగడంతో పాటు సంపద కూడా బాగా వృద్ధి చెందుతుంది.

వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!
పాత
బంతి పూల మహిమ..ఈ దేవతలకు సమర్పిస్తే కష్టాలన్నీ తీరిపోతాయట.. అదృష్టం మీ వెంటే!
పాత
T20 World Cup 2026 : క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ కలకలం.. పాయింట్ బ్లాక్‎లో గన్ పెట్టి మరీ కెప్టెన్‎గా నియమించాలని బెదిరింపులు
పాత
Advertisement