ఏముంది రా మామ.. అస్సలు శ్రమలేకుండానే హ్యాండ్‌పంప్‌లోంచి బిందేల కొద్దీ నీళ్లు..ఈ ట్రిక్ చూస్తే షాక్ అవుతారు!

హ్యాండ్‌పంప్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పొడవాటి ఇనుప హ్యాండిల్. దానిని గట్టిగా పైకి కిందకు ఊపితేనే నీళ్లు వస్తాయి. కానీ, ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక చేతి పంపు పనితీరు అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. భూగర్భ జలాలను తోడేందుకు ఉపయోగించే ఒక ప్రత్యేకమైన హ్యాండ్‌పంప్ సాంకేతికత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతదేశంలో మనం చూసే హ్యాండ్‌పంప్‌లకు పైన ఒక పెద్ద హ్యాండిల్ ఉంటుంది, దానిని పదేపదే కొట్టడం ద్వారా నీరు వస్తుంది. కానీ, ఇక్కడ కనిపించిన హ్యాండ్‌పంప్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఒక భారతీయుడు రష్యా పర్యటనలో ఈ వింత పంప్‌ను చూసి ఆశ్చర్యపోతూ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Mumbai Indians: ఏం స్కెచ్ రా మావా.. హార్దిక్, సూర్యలకు షాకిచ్చిన ముంబై.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

తాజా వార్తలు
Video: వేటాడి వేటాడి చంపేస్తాం.. ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్.. ఈ వీడియో చూశారా..

తాజా వార్తలు
మళ్లీ దూకుడు పెంచిన బంగారం..! అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రభావంతో పసిడి పరుగులు..తులం ఎంతంటే
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










