Hyderabad: ఇలా ఉన్నారేంట్రా.. పోలీస్ ఆఫీసర్కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే..

పగలు అయినా.. రాత్రి అయినా.. ఆకలేస్తే వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టాల్సిందే.. వెజ్ అయినా.. నాన్వెజ్ అయినా.. ఇలా ఆర్డర్ పెట్టగానే.. అలా వచ్చేస్తుంది.. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ, ఆ ఫుడ్ సేఫేనా.. అప్పుడే తయారు చేసిందేనా.. లేక ఎప్పటిదోనా.. వాసన, పురుగులు.. బొద్దింకలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో జరిగిన ఘటన సంచలనంగా మారింది..
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Mumbai Indians: ఏం స్కెచ్ రా మావా.. హార్దిక్, సూర్యలకు షాకిచ్చిన ముంబై.. కెప్టెన్గా రోహిత్ శర్మ?

తాజా వార్తలు
Video: వేటాడి వేటాడి చంపేస్తాం.. ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్.. ఈ వీడియో చూశారా..

తాజా వార్తలు
మళ్లీ దూకుడు పెంచిన బంగారం..! అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రభావంతో పసిడి పరుగులు..తులం ఎంతంటే
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











