Hyderabad: టెర్రస్‌పై ఎక్కువ సేపు ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఆరా తీస్తే అసలు కథ తెలిసింది..

హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఇంటి డాబాపై గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. నాచారానికి చెందిన శశిధర్ అనే ఇంజినీర్ గంజాయికి బానిసై ఉద్యోగం వదిలేశాడు. డబ్బు లేక సొంతంగా 17 గంజాయి మొక్కలు పెంచుతుండగా.. ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు కూడా పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Mumbai Indians: ఏం స్కెచ్ రా మావా.. హార్దిక్, సూర్యలకు షాకిచ్చిన ముంబై.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

తాజా వార్తలు
Video: వేటాడి వేటాడి చంపేస్తాం.. ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్.. ఈ వీడియో చూశారా..

తాజా వార్తలు
మళ్లీ దూకుడు పెంచిన బంగారం..! అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రభావంతో పసిడి పరుగులు..తులం ఎంతంటే
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










