ITR దాఖలు చేయనున్నారా? అయితే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి!

2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రారంభమైంది. కొత్త ITR ఫారాలు విడుదలయ్యాయి. చివరి నిమిషం తొందరపాటును నివారించడానికి, పాన్, ఆధార్ లింకింగ్, ఫారం 16, 26AS, AIS, పెట్టుబడి రుజువులు వంటి అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం ముఖ్యం.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Mumbai Indians: ఏం స్కెచ్ రా మావా.. హార్దిక్, సూర్యలకు షాకిచ్చిన ముంబై.. కెప్టెన్గా రోహిత్ శర్మ?

తాజా వార్తలు
Video: వేటాడి వేటాడి చంపేస్తాం.. ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్.. ఈ వీడియో చూశారా..

తాజా వార్తలు
మళ్లీ దూకుడు పెంచిన బంగారం..! అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రభావంతో పసిడి పరుగులు..తులం ఎంతంటే
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











