
1636 వార్తలు

Telugu Astrology: ఈ నెల (ఏప్రిల్) 23, 24, 25 తేదీల్లో గ్రహ సంచారంలో అరుదైన మాలికా యోగం ఏర్పడుతోంది. గ్రహాలన్నీ కుంభ రాశి నుంచి సింహ రాశి వరకు వ్యాపించి ఉండడాన్ని మాలికా యోగం అంటారు. మాలికా యోగం పట్టినవారికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆ మూడు రోజుల్లో చేపట్టే ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. అయితే, ఈ మూడు రోజుల్లో ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ప్రాధాన్యం, ప్రాభవం, ప్రాబల్యం పెరగడంతో పాటు సంపద కూడా బాగా వృద్ధి చెందుతుంది.

అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని కోనసీమ తిరుమల వాడపల్లి చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామివారికి స్వర్ణ పూతరేకులను ఒక భక్తుడు అందజేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన (ఇడబుల్ గోల్డ్ ) పూతరేకులను స్వామివారికి సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది.

పూజా కార్యక్రమాల్లో మనం రకరకాల పూలను ఉపయోగిస్తుంటాం. అయితే, బంతి పూలకు ఆధ్యాత్మికంగా, జ్యోతిష్య పరంగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. పసుపు, కేసరి రంగుల్లో వికసించే ఈ పూలు ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తాయని మీకు తెలుసా..? అవును, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పసుపు రంగు బృహస్పతి గ్రహానికి (గురువు) సంబంధించినది. బంతి పూలను పూజలో వాడటం వల్ల జాతకంలో గురు గ్రహం బలోపేతం అవుతుంది. ఇది వ్యక్తికి గౌరవాన్ని, జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది.

T20 World Cup 2026 : కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కథనం ప్రకారం.. జూలై 2025లో బ్రిటిష్ కొలంబియాలోని ఒక రెస్టారెంట్లో జరిగిన సంఘటన ఈ కుంభకోణానికి పునాది వేసింది. అక్కడ భోజనం చేస్తున్న కెనడా జాతీయ జట్టు స్టార్ ప్లేయర్ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి, తాము బిష్ణోయ్ గ్యాంగ్ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారట.

ఇటీవల ఓ కొత్త సినిమా ట్రైలర్ రిలీజైంది. మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో చిన్నప్పటి శివాజీ పాత్రలో ఓ బుడతడు కనిపించాడు. ఓ చిన్న సీన్ అయినా అందరి దృష్టిని ఆకర్షించాడు.

చాలా మంది హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేస్తున్నారు. పైగా ఛాలెంజింగ్ రోల్స్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు కొందరు భామలు. అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

Business Ideas: సరైన సమయంలో సరైన వ్యాపారాన్ని ఎంచుకుంటేనే విజయం సాధ్యం. రాబోయే కాలంలో విపరీతమైన డిమాండ్ ఉండబోతున్న ఐదు వ్యాపార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ వ్యాపారాలు అతి తక్కువ పెట్టుబడితో లక్షల రూపాయలు సంపాదించేందుకు దోహదపడతాయి. అలాగే మంచి..

ఆస్ట్రేలియాలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రవీందర్ రోజుకు రూ. 35-40 వేలు సంపాదిస్తున్నానని వెల్లడించారు. ఇది భారత్‌లో నెల జీతంతో సమానమని ఆయన పోల్చారు. విదేశాల్లో కష్టపడితే పేదరికం పోతుందన్న రవీందర్ వీడియో వైరల్ అయింది. అయితే, అధిక సంపాదనకు తగ్గట్టు అక్కడి ఖర్చులు, పన్నులు కూడా ఎక్కువేనని నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రతిఒక్కరి ప్రయాణం భిన్నమని మరికొందరు అభిప్రాయపడ్డారు.

నేటి యువతరం, ముఖ్యంగా జెన్-Z, మిలీనియల్స్, ఖరీదైన వస్తువుల కొనుగోలుకు బదులుగా గుర్తుండిపోయే అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రావెల్, ఫెస్టివల్స్, మ్యూజిక్ ఈవెంట్ల వంటి వాటిపై ఖర్చు చేయడం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను, సామాజిక సంబంధాలను కోరుకుంటున్నారు. వస్తువులు కాలక్రమేణా ఆకర్షణ కోల్పోతే, అనుభవాలు జీవితాంతం నిలిచిపోయే ఆనందాన్ని, కథలను అందిస్తాయని ఈ తరం నమ్ముతోంది.

Aarti Ritual: హిందూ సంప్రదాయంలో భగవంతుని ఆరాధనలో హారతి ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతుంది. పూజా కార్యక్రమాల్లో ఎంత విధంగా ఉపచారాలు చేసినా, చివరలో సమర్పించే హారతితోనే ఆ పూజ పూర్తిగా సార్థకమవుతుంది అనే భావన ఉంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రంలో కేతువు గ్రహాన్ని నీడ గ్రహం, నీచ గ్రహం అని అంటారు. ఇది జాతకంలో సరైన స్థానంలో లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కేతువు మఖ నక్షత్రంలో సంచరిస్తుంది. ఈ క్రమంలోనే ఇది కొన్ని రాశులపై చెడు దృష్టిని చూపిస్తుంది. దీంతో నాలుగు రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం.

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొడుతుంటాయి. ఇక మనం మాట్లాడుకుంటున్న సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఏదంటే..

హంగేరి రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ 16 ఏళ్ల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ, పీటర్ మాగ్యార్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే ఆయన అంతర్జాతీయ వేదికపై సంచలన నిర్ణయాలు ప్రకటిస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి మాగ్యార్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Silver Price Today: ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో మార్పులు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. అయితే ఇటీవల నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తాజాగా మాత్రం వెండి ధర భారీగానే తగ్గింది..

చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం రాసిన కథను మరో హీరో చేయడం, ప్లాప్ అవుతుంది అనుకున్న మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం, ఒక హీరోయిన్ పాత్రలో మరో హీరోయిన్ను తీసుకోవడం ఇలా చాలా సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు ఇలా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే వారణాసి మూవీతో వరల్డ్ వైడ్‌గా రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు మహేష్ బాబు. ఈక్రమంలోనే ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అది ఏమిటంటే? అందాల తార, నటి దివంగత సౌందర్య , మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా మిస్ అయ్యిందంట. ఇంతకీ ఆ మూవీ ఏదో ఇప్పుడు చూసేద్దాం.

అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పదేళ్ల బంధం, ఇద్దరు పసిపిల్లల భవిష్యత్తు.. అంతా ఒక్క క్షణికావేశంలో బూడిదయ్యాయి. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో జరిగిన ఈ విషాద ఘటన మనుషుల మధ్య నమ్మకం ఎంత బలహీనపడిందో చెప్పకనే చెబుతోంది.తమ కాపురం సజావుగా సాగాలని కలలు కనే ఏ భార్యాభర్తలకైనా అన్యోన్యత పునాది. కానీ, వాల్మీకిపురానికి చెందిన జగదీష్, మౌనికల విషయంలో అది సాధ్యపడలేదు.

వ్యక్తిత్వ పరీక్ష ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చును. శరీరభాగాలు, చేసే పనులు, మనం మాట్లాడే విధానం, నిల్చునే విధానం, ఇలా ప్రతి దాని బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం, గుణ గణాలు, కెరీర్ గురించి వ్యక్తిత్వ పరీక్ష తెలియజేస్తుంది. అయితే పర్సనాలిటీ టెస్ట్ ప్రకారం, ఒక ఉన్నత స్థాయి సమావేశంలో మీరు కూర్చునే సీటే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తున్నంత సేపు ఎంతో ఎంగేజింగ్ గా ఉంటాయి. అందుకే ఈ జానర్ సినిమాలను ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కూడా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది.

భారతదేశం - అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను మరో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా వాషింగ్టన్లో కీలకమైన వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ తమ నటనతో, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి విశేషంగా ప్రేక్షకులను అలరించారు ఆమె.. కానీ ఓ హీరో పగబట్టడంతో కెరీర్ నాశనం.

Telangana Rythu Bharosa Scheme: తెలంగాణ రాష్ట్రంలో ఎవరైన అనర్హులుగా ఉండి ఈ పథకం సాయం పొందుతున్నట్లయితే వారిపై ప్రభుత్వం కన్నేసి ఉంచింది. ఇప్పటి వరకు రైతు భరోసా సాయం పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందులో అనర్హులగా తేలినట్లయితే వారిని పథకం నుంచి తొలగించనున్నారు..

Suryakumar Yadav : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డానిష్ మలేవార్ (2), క్వింటన్ డికాక్ (13) త్వరగానే అవుట్ అయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, జట్టును ఆదుకుంటాడని అందరూ ఆశించారు.

సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది అందాల భామ అనన్య నాగళ్ల. తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.