🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
N

Nag

ఎడిటర్

962 వ్యాసాలు

వ్యాసాలు

నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన NRI కుటుంబం గల్లంతు!
NRI హబ్

నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన NRI కుటుంబం గల్లంతు!

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ NRI కుటుంబం గల్లంతవడం ఆందోళన కలిగిస్తోంది.

14 గంటల క్రితం
13
వాల్మీకి కార్పొరేషన్‌ స్కామ్‌.. మంత్రి నాగేంద్ర సంచలన నిర్ణయం!
జాతీయం

వాల్మీకి కార్పొరేషన్‌ స్కామ్‌.. మంత్రి నాగేంద్ర సంచలన నిర్ణయం!

కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్‌ కుంభకోణం వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి నాగేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించిన నాగేంద్ర.. తన నిర్ణయానికి గల కారణాలను చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

14 గంటల క్రితం
16
నేపాల్ వరదల్లో చిక్కుకున్న 21 మంది భారతీయులు సురక్షితం.. భారత్‌కు రాక!
జాతీయం

నేపాల్ వరదల్లో చిక్కుకున్న 21 మంది భారతీయులు సురక్షితం.. భారత్‌కు రాక!

నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకుపోయిన 21 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారిగా కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వారిని మంత్రులు కలిశారు. అనంతరం వారిని స్వస్థలాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు.

14 గంటల క్రితం
9
డల్లాస్‌లోని మెక్‌కిన్నీలో సెప్టెంబర్ 4 న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
కమ్యూనిటీ న్యూస్

డల్లాస్‌లోని మెక్‌కిన్నీలో సెప్టెంబర్ 4 న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

డల్లాస్‌లోని మెక్‌కిన్నీలో కృష్ణ హెరిటేజ్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణుడి దివ్య అవతరణను పురస్కరించుకుని సెప్టెంబర్ 4, 2026 శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

15 గంటల క్రితం
65
డల్లాస్‌లో రాయలసీమ కమ్యూనిటీ సందడి.. అక్టోబర్ 4న DARA వార్షిక పిక్నిక్ 2026
కమ్యూనిటీ న్యూస్

డల్లాస్‌లో రాయలసీమ కమ్యూనిటీ సందడి.. అక్టోబర్ 4న DARA వార్షిక పిక్నిక్ 2026

అమెరికాలోని డల్లాస్‌లో Dallas Area Rayalaseema Association (DARA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న Annual Picnic 2026కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహ్లాదకరమైన వినోదాన్ని ఒకే వేదికపైకి తీసుకురానున్న ఈ వేడుక కోసం తెలుగు కమ్యూనిటీ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

16 గంటల క్రితం
57
దృష్టి కోసం ఐక్యంగా.. శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ 5K వాక్ విజయవంతం
కమ్యూనిటీ న్యూస్

దృష్టి కోసం ఐక్యంగా.. శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ 5K వాక్ విజయవంతం

మిచిగన్‌లోని శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక 5K వాక్ ఘనంగా జరిగింది. కంటి ఆరోగ్యం, దృష్టి సంరక్షణపై అవగాహన పెంచడంతో పాటు.. అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు శంకర నేత్రాలయ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మద్దతు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.

18 గంటల క్రితం
77
నేపాల్ వరదలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందన.. 90 మంది అమెరికన్లు గల్లంతు
అంతర్జాతీయం

నేపాల్ వరదలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందన.. 90 మంది అమెరికన్లు గల్లంతు

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. విపత్తు నేపథ్యంలో నేపాల్‌కు అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. వరదల్లో దాదాపు 90 మంది అమెరికా పౌరులు గల్లంతైనట్లు వెల్లడించారు. వారి ఆచూకీ కోసం అమెరికా అధికారులు చర్యలు ప్రారంభించారని చెప్పారు.

18 గంటల క్రితం
26
8 ఏళ్ల తెలుగమ్మాయి సరయు తలపనేని సంచలనం.. పాన్‌ అమెరికన్‌ చెస్‌ ఛాంపియన్‌గా విజయం!
కమ్యూనిటీ న్యూస్

8 ఏళ్ల తెలుగమ్మాయి సరయు తలపనేని సంచలనం.. పాన్‌ అమెరికన్‌ చెస్‌ ఛాంపియన్‌గా విజయం!

8 ఏళ్ల తెలుగమ్మాయి సరయు తలపనేని అంతర్జాతీయ చెస్‌ వేదికపై సత్తా చాటింది. కొలంబియాలోని మెడెలిన్‌లో జరిగిన పాన్‌ అమెరికన్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌-8 బాలికల క్లాసికల్‌ విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకం సాధించింది.

19 గంటల క్రితం
257
ప్రముఖ నిర్మాత జీవీ నారాయణరావు మృతిపై చిరంజీవి తీవ్ర భావోద్వేగం.. 50 ఏళ్ల స్నేహాన్ని గుర్తుచేసుకుని కంటతడి
సినిమా

ప్రముఖ నిర్మాత జీవీ నారాయణరావు మృతిపై చిరంజీవి తీవ్ర భావోద్వేగం.. 50 ఏళ్ల స్నేహాన్ని గుర్తుచేసుకుని కంటతడి

ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) హఠాన్మరణంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో నారాయణరావు పార్థివదేహానికి నివాళులర్పించిన చిరంజీవి.. దాదాపు ఐదు దశాబ్దాల స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

20 గంటల క్రితం
44
దేశ భాషలందు తెలుగు లెస్స..! ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం..! తెలుగు భాష గొప్పతనం తెలుసా..?
ఆంధ్రప్రదేశ్

దేశ భాషలందు తెలుగు లెస్స..! ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం..! తెలుగు భాష గొప్పతనం తెలుసా..?

‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’.. విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలు అన్న ఈ మాట తెలుగు భాష గొప్పతనానికి నిదర్శనం. ఇక ‘‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవాడా’’ అంటూ వేములపల్లి రచించిన గీతం వినిపించిన ప్రతిసారీ ప్రతి తెలుగువాడి గుండె ఉప్పొంగుతుంది.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి ఘన చరిత్ర, సాహిత్య సంపద, సంస్కృతి కలిగిన భాష తెలుగు.

22 గంటల క్రితం
53
నేపాల్‌లో విధ్వంసానికి కారణమైన GLOF.. హెలికాప్టర్‌తో చైనా పరిశీలన
అంతర్జాతీయం

నేపాల్‌లో విధ్వంసానికి కారణమైన GLOF.. హెలికాప్టర్‌తో చైనా పరిశీలన

నేపాల్‌లో భారీ విధ్వంసానికి కారణమైన హిమనదీ సరస్సు విరిగిపడిన ప్రాంతానికి చైనా హెలికాప్టర్ చేరుకుంది. హిమనదీ సరస్సు కట్ట ఒక్కసారిగా తెగిపడి భారీగా నీరు, మంచు, మట్టి, రాళ్లు దిగువ ప్రాంతాలకు ఉధృతంగా ప్రవహించే ఈ ఘటనను గ్లేషియల్ లేక్ ఔట్‌బస్ట్ ఫ్లడ్ (GLOF) అంటారు.

నిన్న
64
కాన్పూర్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్ల మృతి!
జాతీయం

కాన్పూర్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్ల మృతి!

నిన్న
50
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి