🏠Home📋Community📅Events📍Directory🎟️Promotions
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
Global Telugu. Powered from the USA
📋Community📍Biz DirectoryDirectory📢Advertise
Subscribe
…
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂Immigration
  • 🏏Cricket
  • 🏠Home
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂 Immigration
  • 🏏 Cricket
  • Report a Story
  • Write for us
TodayTelangana

Telangana

25161 articles

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బీడీ కార్మికులు
Telangana

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బీడీ కార్మికులు

నవతెలంగాణ – జుక్కల్ రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజయోగినీ బ్రహ్మకుమారి స్వప్న, బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికీ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. The post ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన బీడీ కార్మికులు appeared first on Navatelangana.

Admin9 days ago👁 0
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ
Telangana

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

నవతెలంగాణ – జుక్కల్ మండల కేంద్రంలోని జుక్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్ సావిత్రిబాయి సాయా గౌడ్, హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మూడు విడుతలుగా బ్యాంకు ఖాతాలో నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామంలో మరికొన్ని నూతన ఇండ్ల నిర్మాణాలకు మార్కౌట్ వేశామనీ, నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మిస్తేనే బిల్లులు చెల్లిస్తామని […] The post ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ appeared first on Navatelangana.

9 days ago
0
అంతాపూర్ లో రాఖీ పండుగ వేడుకలు
Telangana

అంతాపూర్ లో రాఖీ పండుగ వేడుకలు

నవతెలంగాణ-మద్నూర్ మద్నూర్‌ మండల బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం రాఖీ పండుగను పురస్కరిచుకుని అంతాపూర్‌ గ్రామానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో అన్నాచెళ్లెళ్ళ బంధానికి ప్రతీకగా స్థానిక సోదరీమణులతో రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్ష‍లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్ష‍ులు బన్సి పటేల్, మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు దారస్ సురేష్, మండల బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గంగాధర్, మండల నాయకులు హనుమంత్ పటేల్, అప్పారావు పటేల్, […] The post అంతాపూర్ లో రాఖీ పండుగ వేడుకలు appeared first on Navatelangana.

9 days ago
0
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు
Telangana

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు

నవతెలంగాణ – హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఆగస్టు 29 నాటికి ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కి.మీ […] The post తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు appeared first on Navatelangana.

9 days ago
0
ఆత్మీయతకు రాఖీ ప్రతీక: ఎమ్మెల్యే కడియం
Telangana

ఆత్మీయతకు రాఖీ ప్రతీక: ఎమ్మెల్యే కడియం

. ప్రజలందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్ : రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని, కుటుంబాల్లోనే కాకుండా సమాజంలోనూ సోదరభావం, పరస్పర గౌరవం, రక్షణ భావనలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. గురువారం బ్రహ్మకుమారీ సోదరీమణులు కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే […] The post ఆత్మీయతకు రాఖీ ప్రతీక: ఎమ్మెల్యే కడియం appeared first on Navatelangana.

9 days ago
0
పేదల సంక్షేమమే ధ్యేయం: జుక్కల్ ఎమ్మెల్యే
Telangana

పేదల సంక్షేమమే ధ్యేయం: జుక్కల్ ఎమ్మెల్యే

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నేరుగా చేరాలనే లక్ష్యంతో, అర్హులైన వారికి సుమారు 87వేల స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మార్వో మారుతి, ప్రజాప్రతినిధులు బొంపెలి […] The post పేదల సంక్షేమమే ధ్యేయం: జుక్కల్ ఎమ్మెల్యే appeared first on Navatelangana.

9 days ago
0
76 ఏళ్ల బిచ్చగత్తెపై అత్యాచారం.... మృతదేహాన్ని జలాశయంలో పడేసి
Telangana

76 ఏళ్ల బిచ్చగత్తెపై అత్యాచారం.... మృతదేహాన్ని జలాశయంలో పడేసి

అహ్మదాబాద్: 76 ఏళ్ల బిచ్చగత్తెను ఎత్తుకెళ్లి అనంతరం ఆమెపై అత్యాచారం చేసి చంపేసి మృతదేహాన్ని అజిమ్ జలాశయంలో పడేసిన సంఘటన గుజరాత్‌లోని రాష్ట్రం రాజ్‌కోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... 76 ఏళ్ల వృద్ధురాలు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. పది రోజుల క్రితం ఆమె మనవడు ఓ దేవాలయం వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. అదే రోజు ఆమెను రమేష్ వాదుకియా అనే వ్యక్తి (33) కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై కర్రతో దాడి చేయడంతో స్పృహతప్పిపడిపోయింది. ఆమెపై అతడు అత్యాచారం చేసి చంపేశాడు. మృతదేహాన్ని అజిమ్ జలాశయంలో పడేశాడు. వృద్ధురాలు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయడంతో సిసి కెమెరాలో రమేష్ తీసుకెళ్లినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. రమేష్‌పై గతంలో పలు కేసులు ఉన్నట్టు సమాచారం. 2018లో మూడేళ్ల బాలికపై కిడ్నాప్ చేయడంతో హత్యాచారం చేశాడు. 2010లో చోటిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన

9 days ago
7
అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తున్నాం: పొంగులేటి
Telangana

అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తున్నాం: పొంగులేటి

హైదరాబాద్: ఏడాది లోపే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఆడబిడ్డల పేరుమీద ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ ఇళ్లు ఇచ్చామని అన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ లాటరీ కార్యక్రమం జరిగింది. నాంపల్లి నియోజకవర్గంలోని లక్కీ డ్రాలో పొంగులేటి పాల్గొన్నారు. మొదటి దఫాలో 7,340 ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు ప్రభుత్వం అందించనుంది. ఆయా నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారదర్శకంగా లక్కీ డ్రాతోనే ఇళ్లను కేటాయిస్తున్నామని, అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తున్నామని తెలియజేశారు. మరో 10 రోజుల్లో రెండో విడత జాబితా విడుదల చేస్తామని, ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇచ్చామని అన్నారు. 16 నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించి టెండర్లు పూర్తి చేశామని, రెండు, మూడ్రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభిస్తారని పొంగులేటి పేర్కొన్నారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదని అన్నారు. 10 ఏళ్ల తర్వాత ఇంటిని అమ్ముకునే హక్కు ఉందని, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాటిని తాకట్టు పెట్టుకునేందుకు

9 days ago
8
Health:  ఇది వారానికి రెండు సార్లు తినండి.. వందేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు
Telangana

Health: ఇది వారానికి రెండు సార్లు తినండి.. వందేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు

Health: ఇది వారానికి రెండు సార్లు తినండి.. వందేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు

9 days ago
1
కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అజయ్  దేవగణ్ కూతురు
Telangana

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అజయ్  దేవగణ్ కూతురు

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అజయ్ దేవగణ్ కూతురు

9 days ago
0
కుడివైపు గుండె.. ఫస్ట్ నైట్ రోజు ఊహించని ట్విస్ట్!.. 'కికు చిరంజీవి' ఎలా ఉందంటే?
Telangana

కుడివైపు గుండె.. ఫస్ట్ నైట్ రోజు ఊహించని ట్విస్ట్!.. 'కికు చిరంజీవి' ఎలా ఉందంటే?

కుడివైపు గుండె.. ఫస్ట్ నైట్ రోజు ఊహించని ట్విస్ట్!.. 'కికు చిరంజీవి' ఎలా ఉందంటే?

9 days ago
0
పెళ్లి  బస్సు బోల్తా: డ్రైవర్ చేసిన పనికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. 20 మందికి గాయాలు!
Telangana

పెళ్లి బస్సు బోల్తా: డ్రైవర్ చేసిన పనికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. 20 మందికి గాయాలు!

పెళ్లి బస్సు బోల్తా: డ్రైవర్ చేసిన పనికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. 20 మందికి గాయాలు!

9 days ago
0
ఇక్కడ క్రికెట్ ఆడాలా?: జపాన్‌ గ్రౌండ్లపై BCCI, ACC ఫైర్.. బీ టీమ్ పంపిస్తామని భారత్‌ వార్నింగ్!

బాలుడి ప్రాణం తీసిన బెలూన్
Telangana

బాలుడి ప్రాణం తీసిన బెలూన్

చెన్నై: బెలూన్ ఊదుతూ గొంతులో ఇరుక్కోవడంతో ఆరేళ్ల బాలుడు చనిపోయిన సంఘటన తమిళనాడులోని వచ్చూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వస్త్ర వ్యాపారి సత్యకుమార్ అనే వ్యక్తికి కవల పిల్లల ఉన్నారు. సోమనాథ్ అనే ఆరేళ్ల బాలుడు బెలూన్‌తో ఆడుకుంటున్నాడు. బెలూన్ గాలి ఉదుతూ నోట్లోకి లాగుతున్నాడు. బెలూన్ ఒక్కసారిగా గొంతులోకి వెళ్లింది. ఊపిరాడక ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. బాలుడి చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

9 days ago
22
Sharwanand : 'గంగ ఒక్కడే… ప్రాణాలు ఐదు'.. సంపత్ నంది - శర్వానంద్ 'భోగి' ఇంటెన్స్ లుక్ అవుట్!

ఈ20 పెట్రోల్‌పై బిపిసిఎల్ స్పష్టత
Telangana

ఈ20 పెట్రోల్‌పై బిపిసిఎల్ స్పష్టత

న్యూఢిల్లీ : ఈ20 పెట్రోల్ స్థానంలో ఈ10ను తీసుకొస్తున్నారనే వార్తలను భారత్ పెట్రోలియం (బిపిసిఎల్) ఖం డించింది. బిపిసిఎల్ చైర్మన్ సంజయ్ ఖన్నా మాట్లాడుతూ ఈ20ని తీసివేసి ఈ10 అమలు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశా రు. అయితే 7.5 నుండి 8 కోట్ల పాత ద్విచక్ర వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను అదనపు ఆప్షన్‌గా ఇవ్వాలా వద్ద అనే చర్చ మాత్రమే జరుగుతోందన్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నా సరఫరాలో ఇబ్బంది ఉండదని చెప్పారు. కానీ ఈ20తో పాటు ఈ10ను వేరుగా అమ్మడం సవాలుతో కూడుకున్నదని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది.

9 days ago
27
మంథనిలో ఘనంగా  జంద్యాల  పౌర్ణమి వేడుకలు.?
Telangana

మంథనిలో ఘనంగా  జంద్యాల పౌర్ణమి వేడుకలు.?

మంథనిలో ఘనంగా జంద్యాల పౌర్ణమి వేడుకలు.?

9 days ago
3
నేపాల్ జల విలయం: 200 కి.మీ. దూరంలో ఉన్న యూపీకి కొట్టుకొచ్చిన 7 శవాలు
Telangana

నేపాల్ జల విలయం: 200 కి.మీ. దూరంలో ఉన్న యూపీకి కొట్టుకొచ్చిన 7 శవాలు

నేపాల్ జల విలయం: 200 కి.మీ. దూరంలో ఉన్న యూపీకి కొట్టుకొచ్చిన 7 శవాలు

9 days ago
0
పశ్చిమ బెంగాల్ ఓటర్ల వివాదం: 1.15 కోట్ల ఓట్లు గల్లంతు.. సుప్రీంకోర్టు సీరియస్.. కేవలం 2 శాతమే పరిష్కారం!

హైదరాబాద్‌లో ‘అమయా’ సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్
Telangana

హైదరాబాద్‌లో ‘అమయా’ సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్

హైదరాబాద్: వెరా వీటా లివింగ్ సంస్థ హైదరాబాద్ ఒఆర్‌ఆర్ కండ్లకోయ వద్ద 55 ఏళ్లు దాటిన సీనియర్ల కోసం అమయా ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. సంస్థ వ్యవస్థాపకులు ఆరుద్రదేవ్ రావు, ధ్రువ్ బద్రుకా, తనయ్ సబూ ఈ ప్రాజెక్ట్ లోగోను ఆవిష్కరించారు. రాబోయే 5 ఏళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో 3 ఎకరాల్లో రూ.250 కోట్లతో 256 ఇళ్లను (950-2,400 చదరపు అడుగులు) నిర్మిస్తున్నారు. యూనిట్ల ధర చ.అడుగుకు రూ.8,000- నుంచి రూ.8,999 కాగా, నెలసరి నిర్వహణ ఛార్జీ రూ.25 వేలుగా ఉంది. సీనియర్లకు స్వేచ్ఛ, గౌరవం, మనశ్శాంతి ఇవ్వడమే తమ లక్ష్యమని ఆరుద్రదేవ్ రావు తెలిపారు. స్వతంత్రంగా జీవించాలనుకునే వారికి ఇది అనుకూలమని ధ్రువ్ బద్రుకా వెల్లడించారు.

9 days ago
0
జ్యోతిష్యం:  పూర్వఫల్గుని నక్షత్రంలోకి బుధుడు.. ఐదు రాశుల వారికి ధనయోగం..అన్నింటా విజయం..
Telangana

జ్యోతిష్యం: పూర్వఫల్గుని నక్షత్రంలోకి బుధుడు.. ఐదు రాశుల వారికి ధనయోగం..అన్నింటా విజయం..

జ్యోతిష్యం: పూర్వఫల్గుని నక్షత్రంలోకి బుధుడు.. ఐదు రాశుల వారికి ధనయోగం..అన్నింటా విజయం..

9 days ago
0
అనన్య పాండే లవ్ ట్రాక్‌కి ఎండ్ కార్డ్? వాకర్ బ్లాంకోతో బ్రేకప్ రూమర్స్ వెనుక నిజమెంత?
Telangana

అనన్య పాండే లవ్ ట్రాక్‌కి ఎండ్ కార్డ్? వాకర్ బ్లాంకోతో బ్రేకప్ రూమర్స్ వెనుక నిజమెంత?

అనన్య పాండే లవ్ ట్రాక్‌కి ఎండ్ కార్డ్? వాకర్ బ్లాంకోతో బ్రేకప్ రూమర్స్ వెనుక నిజమెంత?

9 days ago
0
ఏడాదిలో 13వేల మందిని తొలగించిన 4 బ్యాంకులు: ప్రైవేట్ బ్యాంకుల కొత్త వ్యూహం
Telangana

ఏడాదిలో 13వేల మందిని తొలగించిన 4 బ్యాంకులు: ప్రైవేట్ బ్యాంకుల కొత్త వ్యూహం

ఏడాదిలో 13వేల మందిని తొలగించిన 4 బ్యాంకులు: ప్రైవేట్ బ్యాంకుల కొత్త వ్యూహం

9 days ago
0
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై.. హైదారాబాద్ లో  బీటెక్ విద్యార్థి మిస్సింగ్
Telangana

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై.. హైదారాబాద్ లో  బీటెక్ విద్యార్థి మిస్సింగ్

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై.. హైదారాబాద్ లో బీటెక్ విద్యార్థి మిస్సింగ్

9 days ago
0
← Prev67 / 1049Next →

© 2026 TodayTelugu Networks. All rights reserved.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

Most Read

  1. 1Virat Kohli Announces Retirement from Test Cricket
  2. 2RRR 2: SS Rajamouli Officially Announces Sequel
  3. 3Mahesh Babu's New Film SSMB29 First Look Poster Released
  4. 4ChatGPT Telugu Version Launched in India
  5. 5India's Permanent Membership in UN Security Council Proposed
  6. 6Deccan Chargers Return to IPL: BCCI Decision Finalised

Weather

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 Newsletter:SubscribeArchive →
📋Community Hub📍Business Dir📌Report a Story✍️Write for us📢Advertise With Us🕉️Dharma🦁Chanakya🔮Horoscope📅Telugu Calendar🛂Immigration
News
LatestPoliticsAPTelanganaNationalInternationalBusinessTechnologyHealth
Entertainment
Ent. HubCinemaSports
NRI & Immigration
NRI HubImmigrationH1B UpdatesGreen Card
Services
Community BoardBusiness DirectoryContributorsReportersReport a StoryAdvertiseLoginSubscribe
More
DharmaChanakya SutraluHoroscopeTelugu CalendarImmigration
Disclaimer: Info on TodayTelugu.net is for general informational & community use only — accuracy not guaranteed; we are not responsible for errors or decisions made from third-party content. Read full disclaimer →
© 2026 TodayTelugu™. All rights reserved.TodayTelugu™ and associated logos are trademarks of TodayTelugu.net.
PrivacyTermsDisclaimerContactAbout Us