. ప్రజలందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్ : రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని, కుటుంబాల్లోనే కాకుండా సమాజంలోనూ సోదరభావం, పరస్పర గౌరవం, రక్షణ భావనలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. గురువారం బ్రహ్మకుమారీ సోదరీమణులు కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే […]

The post ఆత్మీయతకు రాఖీ ప్రతీక: ఎమ్మెల్యే కడియం appeared first on Navatelangana.