
3518 వార్తలు
అదొక చిన్న గ్రామం. పేరు శెట్టు పల్లి. పచ్చని చెట్లు, పొలాలు, పక్షుల కిలకిలారావాలతో ఆ గ్రామం ఎంతో అందంగా ఉండేది. ఆ గ్రామంలో అభిరామ్, ఆరాధ్య, అజరు, అశ్విని అనే నలుగురు పిల్లలు చాలా మంచి స్నేహితులు. వాళ్లు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు, చక్కగా చదువుకునేవారు. పరీక్షలు ముగిసి సెలవులతో పాటు వేసవి కాలం వచ్చింది. ఎండలు ఎక్కువయ్యాయి. చెరువులు ఎండిపోవడం మొదలైంది. గ్రామంలో నీటి కొరత కనిపించసాగింది. కానీ పిల్లలకు ఈ విషయం అంతగా […] The post వేసవి నేర్పిన పాఠం appeared first on Navatelangana.
– నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్ ఢీ నేడు– మధ్యాహ్నం 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..నవతెలంగాణ-హైదరాబాద్ ఐపీఎల్19 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో ఆరంభించాయి. కానీ, ఆ తర్వాత ఇరు జట్ల ప్రయాణం పూర్తి భిన్నంగా సాగింది. సన్‌రైజర్స్ వరుసగా ఐదు విజయాలతో జోరందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ పేలవ ఆరంభం నుంచి కోలుకుని ఇప్పుడే రెండు విజయాలు నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయం వేటలో నైట్‌రైడర్స్… డబుల్ హ్యాట్రిక్ విజయం రేసులో సన్‌రైజర్స్ […] The post సన్‌రైజర్స్‌కు ఎదురుందా? appeared first on Navatelangana.
గుడ్ మానింగ్ రా ఎండా కాలం అని సిబ్రం తెల్లారకేన్ పెట్కునం సుడు మంచి పానీ సెసినమ్ అన్నట్టు సెట్లాకిండ కుసుం టే ఆడంగా ఈడంగా అచి షెవ్లా కాడా తిర్గి పోథుంటే మస్తు మజా.మామిడిసెట్లా పైనా కోయిలా కు కు కుస్తుండి చూడు, నా చిన్ తానం కాడ్నుండి గడి కుసే సమ్యంలా కండ్ల తోని సుద్మాంటే కాన్రాలే కాన్రాకుంటే ఈ పటైతే ఇంటునా కద. సిబ్రంకి రానికే సల్లగ్గా మజ్జిగ, రాగంబాలి గిట్లభతగిపించి పంపమని […] The post సంద్రమ్‌ల నీటిబొట్టు లెక్క appeared first on Navatelangana.
మాత దేవోభవ, పితదేవోభవ ఆచార్య దేవోభవ.. అన్నారు. తల్లిది ఎన్నటికీ పథమ స్థానమే! అమ్మని ఎంత మంది ఎన్ని రకాలుగా చూపినా ఈ అమ్మ చాలా ప్రత్యేకం! ఆ మాధుర్యానికి అక్షరాలతో అభిషేకించిన పాటలలో నేడు కొత్తగా ప్రత్యేకంగా వినపడుతున్న పాట.. ”బొమ్మరా ఇది బొమ్మరా అమ్మచెక్కిన బొమ్మరా..”. ఈ పాట మనల్ని అమ్మ ప్రేమలో ముంచెత్తుతుంది. శ్రీనిధి వీనులవిందుగా పాడిన ఈ పాట అమ్మ చెక్కిన బొమ్మ నాటికలోనిది. మొదలు పెట్టిన కొద్దికాలంలోనే పలువురి ప్రశంసలతో […] The post అద్భుతాలను సష్టించిన తెలుగు నాటకం అమ్మ చెక్కిన బొమ్మ appeared first on Navatelangana.
సాధారణంగా గ్రంథాలయం అనగానే మనకు నిశ్శబ్దంగా ఉండే గదులు, వరుసగా పేర్చిన పుస్తకాల అల్మారలు, అక్కడక్కడా చదువుకునే పాఠకులు మాత్రమే గుర్తుకు వస్తారు. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలను భద్రపరిచే ఒక స్టోర్ రూమ్ అనే భావన మనలో బలంగా నాటుకుపోయింది. కానీ ఫిన్‌ల్యాండ్‌లో పరిస్థితి పూర్తిగా దీనికి భిన్నం. అక్కడ గ్రంథలయాలు కేవలం పుస్తకాలను అప్పు ఇచ్చే కేంద్రాలు మాత్రమే కాదు. అవి ఒక సమాజ సజనాత్మకతను, నైపుణ్యాన్ని, జీవన ప్రమాణాలను పెంచే శక్తివంతమైన కేంద్రాలుగా […] The post గ్రంథాలయ నిర్వచనాన్ని మార్చిన ఫిన్‌ల్యాండ్ appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు రాష్ట్రంలోని కొంత మంది కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. టిఆర్‌ఎస్ వ్యవస్థాపిక అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? అని వారు శనివారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. బావా బావమరిది పోటీ పడి మరీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వారు విమర్శించారు. హరీష్ రావు బ్లాక్‌మెయిల్ రావుగా మారుతున్నారని వారు విమర్శించారు. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పదేళ్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు రాలేదని వారు చెప్పారు. హ్యామ్ రోడ్ల కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి హరీష్ రావు బెదిరిస్తున్నారని ఆరోపించారు. హ్యామ్ రోడ్ల టెండర్ల పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని వారు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే, ప్రతిపక్షంలో కూడా సంపాదించాలన్నదే వాళ్ల ఆలోచన అని, సంపాదనే వాళ్ల పరమావధ
వేసవి మొదలైతే పండ్లతో మార్కెట్ కళకళలాడుతుంది. మామిడి తీపిని పంచుతుంది. పుచ్చకాయ చల్లదనాన్ని అందిస్తుంది. ద్రాక్ష, బత్తాయి, జామ, దోసకాయలు… ఇలా అనేక పండ్లు తమ తమ రుచులతో ఆకట్టుకుంటాయి. కాలానుగుణ ఫలాల సరసన నిశ్శబ్దంగా వచ్చి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేది తాటి ముంజలు. ఇవి కేవలం రుచికోసం తినేవి కాదు. ప్రకతి గర్భంలో సహజంగా రూపుదిద్దుకున్న స్వచ్ఛమైన శీతలాహారం. ఎలాంటి రసాయనాల జాడ లేకుండా, కత్రిమ పక్వం తాకకుండా, చెట్టు గుండెలో పుట్టి నేరుగా మన […] The post ప్రకృతి ఫలం..తాటి ముంజలు appeared first on Navatelangana.
రమేశ్ ”పెరుగుందా?” అని అడగగానే ఆమె ముఖం మ్లానంయింది ”అయ్యో! చెప్పడం మర్చిపోయా. పోయిన అమావాస్యనాడు మన ముసలి గేదె చనిపోయింది. పశువుల దవాఖానా డాక్టర్ని తెప్పించినా, మూడు వందల రూపాయల మందులు వేసినా బతకలేదు” అంటూ ముక్కు చీదుకుంది. చీర అంచుతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ”ఆ గేదెతో తోపాటు మన పది కూడా పోయినట్టుంది రా” అని వాపోయిందిపల్లెటూరి మట్టి వాసన, పశువుల పేడ వాసన, పచ్చటి పైరు వాసన… అన్నీ కలిసిపోయి ఒక తియ్యని […] The post నడిచే దీపాలు appeared first on Navatelangana.
మోదుంపెల్లి శంకరమ్మ… పేరు సాధారణమే అయినా ఆమె జీవితం అసాధారణం. అలుగునూర్ అనే చిన్న గ్రామంలో రాజమ్మ, హన్మంతు దంపతులకు 10 మార్చి 1965న జన్మించారు. నిజానికి ఈమెను జీవితాన్ని గెలవడానికి పుట్టిన యోధురాలిగా చెప్పవచ్చు. చిన్న వయసులోనే జ్వరం కారణంగా వికలాంగురాలిగా మారింది. ”కాళ్లు బలహీన పడ్డాయి… కానీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోలేదు. తండ్రి దూరమయ్యాడు… తల్లి ఒంటరిగా పోరాడింది… పేదరికం చుట్టుముట్టింది. తల్లి చేతుల్లో పెరిగిన ఆ చిన్నారి మనసులో మాత్రం ఒకే లక్ష్యం […] The post చీకటిని చీల్చిన శంకరమ్మ జీవితం appeared first on Navatelangana.

కెమెరా కన్ను మింగిన ఒక సితార రంగుల వలయమైన చలనచిత్ర రంగం దూరం నుండి చాలామందిని ఆకర్షిస్తుంది. అందులోకి ప్రవేశించిన తర్వాత అది ఒక రంగుల వలగా మారిపోతుంది. చలనచిత్ర రంగంలోకి బయట నుండి లోపలికి వెళ్లడం ఎంత కష్టమో అందులో నుండి బయట పడటం కూడా అంతే కష్టం. కన్నవాళ్ళ కోరికో, సినిమాల పట్ల తనకున్న ఆసక్తి వల్లనో తెరపై కనిపించాలన్న ఆకాంక్షనో చివరికి ఆ రంగుల వలకు వేలాడే శవంగా రూపాంతరం చెందుతుంది.ఆ వేలాడే […] The post జాతీయ ఉత్తమ నటి శోభ appeared first on Navatelangana.

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘణ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 67 (నాటౌట్), కార్తిక్ శర్మ 54 (నాటౌట్) జట్టును గెలిపించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో చెన్నై బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ రియాన్ రికెల్టన్, వన్‌డౌన్‌లో వచ్చిన నమన్ ధిర్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. రికెల్టన్ ఐదు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. నమన్ ధిర్ 3 సిక్స్‌లు, 4 ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. మిగతా వారు విఫలం కావడంతో ముంబై ఆశించిన స్కోరును సాధించలేక పోయింది.
పియ్రమైన వేణు గీతికకునాన్న… ఇక్కడ ఎండలు తట్టుకోలేనంతగా ఉన్నాయి. అక్కడ ఇంతకంటే ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండు. ఇక్కడ పచ్చళ్ళు పెట్టుకునే హడావిడి మొదలైంది. నీకు ఏం కావాలో చెప్పు, చేసి వుంచుతాను. వచ్చినప్పుడు తీసుకుని వెళ్లొచ్చు.సరే నాన్న! కిందటి ఉత్తరంలో పిల్లలకు నేర్పాల్సిన మంచి అలవాట్ల గురించి చెప్పాను. ఈ సారి కూడా అలాంటివే చెప్తాను. మంచి అలవాట్లు చాలా చాలా ఉంటాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి వయసుకు తగ్గట్టుగా చెప్తూ ఉండాలి.కొందరి ఇళ్లల్లో […] The post మంచి అలవాట్లు నేర్పాలి appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఓట్ చోరీ వల్లే గతంలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆవేదన చెందారు. ఇప్పుడు జరుగుతున్న ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఓట్ల తారు-మారు వల్లే తాను ఎంపీగా ఓడిపోయానని, తాను కూడా ఓట్ చోరీ బాధితుడినే ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ నేతలు కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పోన్లు ట్యాప్ చేసిన వారే ఇప్పుడు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని ఆయన విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా, పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం, ఇంకా సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయల బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.తండ్రిని విమర్శించడం బాధాకరం.. కవిత తన తండ్రి కెసిఆర్‌ను విమర్శ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని, కెసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆ పార్టీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పోవాలి...కెసిఆర్ రావాలి అనేది ప్రజల్లో వస్తున్న డిమాండ్ అని, దానిని ఎవరూ ఆపలేదని అన్నారు. ఆర్ధిక వెనుకబాటు తనంలో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు. ఇంటర్ నుండి పోస్ట్ మెట్రిక్ చదివే వారికి లక్షలాది మంది విద్యార్థులకు బోధన కోసం ఈ పథకం ప్రవేశ పెట్టారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ పథకం మరింత పటిష్టంగా అమలు చేశారని అన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కోర్సు పూర్తయినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. చివరికి కళాశాల యాజమాన్యం కోర్టుకు వెళ్లామని పేర్కొన్నారు. బకాయిలు వసూలు కోసం యాజమాన్యలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఇంకా మెరుగైన ర
మనిషి జీవితంలో డబ్బు లక్ష్యం కాదు, అవసరం మాత్రమే. అయినా ఆ అవసరాన్ని మనం ఎలా నడిపిస్తామన్నదే జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. చిన్న ఆదాయంతోనే కొందరు ప్రశాంతంగా జీవించగలుగుతారు, భారీ జీతం ఉన్నా కొందరు శాశ్వత అసంతప్తితో ఉన్నారు. ఈ తేడాకు అసలు కారణం పొదుపు అలవాటు. నెలాఖరు వచ్చేసరికి జేబు ఖాళీ అయ్యే వారి జీవితంలో భయమే ఎక్కువగా ఉంటుంది. కానీ సంపాదించిన దానిలో కాస్తైనా దాచుకునే అలవాటు ఉన్నవాడు అనుకోని పరిస్థితుల్లో కూడా తడబడడు. […] The post డబ్బు దారి చూపే జీవన గడియారం appeared first on Navatelangana.
ఉదయం పది గంటల సమయం. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పదేళ్ల బాలుడు అలసటగా కనిపించాడు. ”తలనొప్పిగా ఉంది” అని చెప్పి పడుకున్నాడు. కొద్దిసేపటికి వాంతులు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఇది డీహైడ్రేషన్ ప్రారంభ లక్షణం అని చెప్పారు. సమయానికి చికిత్స అందడంతో ప్రమాదం తప్పింది. ఇలాంటి సంఘటనలు వేసవి కాలంలో తరచూ కనిపిస్తున్నాయి. చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే అవి కొద్దిసేపటిలోనే పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం […] The post మండే వేసవికి జాగ్రత్తలే రక్షణ appeared first on Navatelangana.

మన తెలంగాణ/ హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఇటీవల అస్వస్థకు గురైన పవన్‌కల్యాణ్‌కు అపోలో ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి, వైద్యులు అందిస్తున్న చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని బాబు ఆకాంక్షించారు. రాజకీయాలకు విరామం ఇచ్చి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా సూచించారు.





మన తెలంగాణ/ హైదరాబాద్: అమెరికా వెళ్లాల్సిన ఎన్‌ఆర్‌ఐ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేదోడువాదోడుగా ఉంటున్న కుమారుడి మరణంతో అతని తల్లిదండ్రులు భోరునవిలపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ముదినేపల్లి మండలం వనుదుర్రు గ్రామానికి చెందిన జయరాం (27) అమెరికాలో సాఫ్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అయితే బంధువుల వివాహ వేడుక కోసం ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. శుభకార్యం ముగించుకుని అమెరికాకు వెళ్లేందుకు శనివారం తెల్లవారుజామున కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరాడు. ఏలూర్ జిల్లాలోని ముదినేపల్లి మండలం జాతీయ రహదారిపై చినపాలపర్రు వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో జయరాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్