ఉదయం పది గంటల సమయం. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన పదేళ్ల బాలుడు అలసటగా కనిపించాడు. ”తలనొప్పిగా ఉంది” అని చెప్పి పడుకున్నాడు. కొద్దిసేపటికి వాంతులు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఇది డీహైడ్రేషన్‌ ప్రారంభ లక్షణం అని చెప్పారు. సమయానికి చికిత్స అందడంతో ప్రమాదం తప్పింది. ఇలాంటి సంఘటనలు వేసవి కాలంలో తరచూ కనిపిస్తున్నాయి. చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే అవి కొద్దిసేపటిలోనే పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం […]

The post మండే వేసవికి జాగ్రత్తలే రక్షణ appeared first on Navatelangana.