– రోజువారీ మార్కెట్ వసూళ్లలో స్వల్ప మార్పులునవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట పురపాలక సంఘ పరిధిలో రహదారుల ఇరువైపులా వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారుల నుంచి వసూలు చేసే రోజువారీ సంత మార్కెట్ రుసుములపై మున్సిపల్ వెండింగ్ కమిటీ గురువారం సమావేశమైంది. పాలకవర్గం ఆమోదంతో నిర్వహించిన ఈ సమావేశంలో గతంలో నిర్ణయించిన వసూళ్లపై స్వల్ప మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ జూపల్లి శశికళ అధ్యక్షతన టౌన్ వెండింగ్ కమిటీ (టీవీసీ) ఆధ్వర్యంలో […]

The post మున్సిపల్ వెండింగ్ కమిటీ సమావేశం appeared first on Navatelangana.