– యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలం పరిశీలన– ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ– పలు శుభకార్యాలకు హాజరునవతెలంగాణ – అశ్వారావుపేటనియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు అవసరమైన స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. […]

The post అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన appeared first on Navatelangana.