యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుమే డే కార్మిక ఐక్యతకు, పోరాటానికి ప్రతీక అని యువైఏప్ఐ రాష్ట్ర కార్యదర్శి అక్కల బాపు యాదవ్ అన్నారు. కార్మిక హక్కులను సాధించుకునేందుకు మే డే స్ఫూర్తితో భవిష్యత్తులో ఉద్యమాలు చేపడతామని ఆయన తెలిపారు. బీజేపీ కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాపాడేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.
The post కార్మిక ఐక్యతకు ప్రతీక మేడే appeared first on Navatelangana.









