మధ్యప్రదేశ్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన మధ్యప్రదేశ్ లీగ్ మహిళల సింధియా కప్ కోసం ఐదు జట్ల క్రీడాకారిణుల ఎంపిక పూర్తయింది. ఐకాన్, రిటైన్డ్, డెవలప్‌మెంట్ కేటగిరీల కింద ఎంపికైన 75 మంది క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. చంబల్ ఘరియల్స్, గ్వాలియర్ షెర్నిస్, భోపాల్ వోల్వ్స్.. ఇలా ఐదు ఫ్రాంచైజీల పూర్తి స్క్వాడ్స్, స్టార్ ప్లేయర్ల వివరాలు తెలుసుకుందాం