నవతెలంగాణ – కామారెడ్డి బంజారాహిల్స్ లో నిర్మించే సేవాలాల్ మహారాజా గుడి నిర్మాణం కి భూమి, నిధులను కేటాయించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు కోరారు. ఈ సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లాలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాదు బంజారాహిల్స్ లో సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి 100 ఎకరాలు భూమి కేటాయించి 1000 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా మూడో స్థానంలో ఉందని జనాభా అనుగుణంగా లంబాడీలను […]
The post సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి భూమి, నిధులు కేటాయించాలి appeared first on Navatelangana.








