నవతెలంగాణ-తుంగతుర్తిశారీరక దృఢత్వం,మానసిక ఉల్లాసం,క్రమశిక్షణ,సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల tశ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం అన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు,జిల్లా యువజన క్రీడల సమాఖ్య సూర్యాపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేసవికాల క్రీడాశిక్షణ శిబిరాన్ని స్థానిక ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఈ మేరకు యువత,క్రీడాభిమానులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంతకుముందు ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య మాట్లాడుతూ […]
The post వేసవికాల క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ కుంచాల appeared first on Navatelangana.










