వినతుల పరిష్కారంలో ఆలస్యం వద్దుగ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది99 రోజుల కార్యాచరణతో అభివృద్ధికి వేగంజిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్నవతెలంగాణ-అచ్చంపేటప్రజల అవసరాలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ప్రజా పాలన సభలు దోహదపడతాయని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని బి కే ప్యాలెస్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రణాళిక లో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం స్థాయిలో […]
The post రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలి appeared first on Navatelangana.












