నవతెలంగాణ – మునిపల్లి మండలంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ఎదుట పడిగాపులు కాసినా దొరకని పరిస్థితి.. మండలంలో అధిక శాతం ఉపయోగించేది ఇండియా గ్యాస్ అయితే గత కొన్ని నెలలుగా గ్యాస్ సరఫరా లేక మునిపల్లి మండల గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా గ్యాస్ కార్యాలయం మండల […]
The post గ్రామాల్లో కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల కష్టాలు appeared first on Navatelangana.









