మాయాపూర్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఇస్కాన్ చేపట్టిన “మాయాపూర్ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్”లో స్పూర్తి భాగస్వామిగా చేరింది. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక సమాజానికి ప్రయోజనం చేకూరేలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు స్పూర్తి తెలిపింది. ఇస్కాన్‌తో కలిసి పనిచేయడం ద్వారా మాయాపూర్‌లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని పేర్కొంది. కమ్యూనిటీ భాగస్వామ్యంతో పర్యావరణాన్ని కాపాడుతూ, భవిష్యత్ తరాలకు మరింత ఆరోగ్యకరమైన, అందమైన మాయాపూర్‌ను అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా కొనసాగుతోంది.
స్పూర్తి–ఇస్కాన్ భాగస్వామ్యంతో మాయాపూర్ మరింత క్లీన్ అండ్ గ్రీన్
సంస్థ: Spoorthy →
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











