అమెరికాలోని డల్లాస్‌లో పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు Dallas Mega Fans సిద్ధమయ్యారు. సెప్టెంబర్‌ 2న ది కాలనీ, టెక్సాస్‌లోని Twisted Bar & Grillలో ఈ వేడుకలు జరగనున్నాయి.

సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. అభిమానుల కోసం కేక్‌ కటింగ్‌, DJ నైట్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. వేడుకలకు ఫ్రీ ఎంట్రీ ఉండగా.. హాజరయ్యే వారు బ్లాక్‌ డ్రెస్‌ కోడ్‌ పాటించాలని నిర్వాహకులు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

వివరాల కోసం ఈశ్వర్ కోటా: 984-355-4831.

WhatsApp Image 2026-08-29 at 2.44.34 AM (1).jpeg