
1630 వార్తలు

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో గరిష్ట వడ్డీ పొందాలంటే ప్రతి నెల 5వ తేదీ లోపు పెట్టుబడి పెట్టడం కీలకం. వడ్డీ లెక్కింపు 5వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఉన్న కనీస నిల్వ ఆధారంగా జరుగుతుంది. ఇది 7.1 శాతం వడ్డీని అందిస్తూ, 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో EEE పన్ను ప్రయోజనాలు కల్పిస్తుంది.

ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ టీ. రబీ శంకర్ స్పష్టం చేసినట్లుగా, రూపాయి నిర్వహణకు తాత్కాలిక చర్యలు అస్థిరతను నియంత్రించి, ఊహాగానాలను అరికట్టడానికే. దీర్ఘకాలంలో రూపాయిని అంతర్జాతీయీకరణ చేయాలనే లక్ష్యానికి దేశం కట్టుబడి ఉంది. మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక ఈ పరిమితులు తొలగిస్తారు.

బంగారం కొనేవారు నగలపై తప్పనిసరిగ్గా హాల్ మార్క్‌ను గమనించాలి. ఇది లేనిది బంగారం విక్రయించేందుకు అనుమతి లేదు. ఇక గోల్డ్ స్వచ్ఛతను తెలుసుకోవడానికి ముందుగా మీ మొబైల్ Gold, Silver Prices Today: ఫోన్లో ‘బీఐఎస్ కేర్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి..

Daily Horoscope (April 23, 2026): గురువారానికి రాశిఫలాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉండగా, వృషభ రాశి వారు సమస్యల నుంచి బయటపడతారు. మిథున రాశి వారికి ప్రాధాన్యం పెరుగుతుంది. కర్కాటకం నుంచి మీనం వరకు చాలా రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత విషయాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి.

LSG vs RR : లక్నో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓపెనర్ ఆయుష్ బడోని మొదటి ఓవర్లోనే రనౌట్ కావడంతో లక్నో షాక్‌కు గురైంది. ఆ వెంటనే కెప్టెన్ రిషబ్ పంత్, స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ ఇద్దరూ సున్నా చుట్టేసి పెవిలియన్ చేరారు.

తెలుగు సినిమా చరిత్రలో సుత్తి వీరభద్రరావు ఒక గొప్ప హాస్య నటుడు. చదువు, సాహిత్యం పట్ల అమితమైన ప్రేమతో విలక్షణ నటనను కనబరిచిన మేధావి ఆయన. రేడియోలో మొదలైన ఆయన ప్రస్థానం, జంధ్యాల సినిమాలతో శిఖరాలను చేరింది. సుత్తి వేలుతో కలిసి అద్భుతమైన హాస్యాన్ని పండించారు. 41 ఏళ్లకే గుండెపోటుతో ఆకస్మిక మరణం ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ప్రభావితం చేసింది.

తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ రాశి. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది రాశి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు దూరంగా ఉండటం వెనుక కారణాలు, అలాగే సినీ రంగంలోకి తిరిగి ప్రవేశించడంపై మాట్లాడారు.

Egg Yolks: గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ ఎప్పటినుంచో ఉంది. కొంతమంది పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువ అని భావించి కేవలం తెల్లసొన మాత్రమే తింటున్నారు. అయితే నిపుణుల ప్రకారం ఇలా చేయడం వల్ల గుడ్డులోని పూర్తి పోషకాలు అందకపోవచ్చు. గుడ్డు తక్కువ ఖర్చుతో లభించే అధిక పోషక ఆహారం. తెల్లసొనలో ప్రోటీన్ ఎక్కువగా ఉండగా, ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా పచ్చసొనలోనే ఉంటాయి.

వచ్చే నెలలో పెట్రోల్, డీజల్ ధరల షాక్ తప్పదా.. ధరలు భారీగా పెరగనున్నాయా.. అంటే అవునని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో ముగియనున్నాయి. దీంతో ఆ తర్వాత ధరల పెంపు ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒకేసారి భారీగా ధరలు పెరిగే అవకాశముంది.

52 ఏళ్ల వయసులోనూ హీరోయిన్ ఆమని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి కారణం ఆమె క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఉదయం 4 గంటలకే నిద్రలేవడం, నిత్య పూజలు, యోగా, సమతుల ఆహారం ఆమె ఆరోగ్య రహస్యాలు. ఈవీవీ వంటి దర్శకుల మార్గదర్శకత్వం, కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ వృత్తిలోనూ విలువలతో కూడిన సినిమాలను ఆమె ఎంచుకుంటున్నారు.

సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోన్న ఈ యాక్టర్ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అక్కడ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా తాను పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నాడు. కుల వివక్ష కారణంగా తాము ఎంతటి బాధ అనుభవిస్తున్నామో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

Ganga Saptami 2026: గంగా సప్తమి అత్యంత పవిత్రమైన రోజు. ఈ శుభ దినాన గోమాతకు కొన్ని విశిష్ట పదార్థాలను సమర్పించడం ద్వారా అష్ట దరిద్రాలు తొలగి, పాపాలు హరించి, అపరిమిత ధన లాభం, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. గంగా నది ఆవిర్భావం, భగీరథుడి కథ, నింబ సప్తమి విశిష్టత, గంగా స్నానం, గోసేవ వంటి ఆచారాలను ఈ వీడియో వివరిస్తుంది.

ఓ మహిళా ఉద్యోగి తన ఫిర్యాదులో పలు సంచలన విషయాలు వెల్లడించారు. గతేడాది వివాహం కాగానే జాబ్ లో జాయిన్ అయ్యానని, క్యాంపస్ లో ఓ వ్యక్తి తన చీరలాగి, చేయి పట్టుకుని దగ్గరకు లాగి ఒళ్లంత తడిమాడని.. తొడలు, బుజాలపై చేతులు వేశాడని బాధిత మహిళ వాపోయింది. ఉద్యోగం పోతుందని యజమాన్యానికి ఫిర్యాదు చేయలేదని చెప్పింది.

మెదక్ జిల్లాలో కుటుంబ కలహాలు హత్యకు దారితీశాయి. మద్యం సేవించి తరచూ గొడవపడుతున్నాడన్న కోపంతో భార్య, కుమారుడు కలిసి ఇంటి యజమానిని హత్య చేశారు. అనంతరం అది ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చనిపోయినట్లు చూపించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.

రైలులో జనరల్ కోచ్‌లు ఎప్పుడూ ముందు లేదా వెనుక ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక రద్దీ నియంత్రణ మాత్రమే కాదు, రైలు సమతుల్యత, సాంకేతిక భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి ఇక్కడ.

కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం కల్పిస్తోంది. కేవలం 5 శాతం వడ్డీకే రుణం పొందవచ్చు. ఇందుకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేవారికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో కేంద్రం రుణం అందిస్తోంది. వీటి వివరాలు చూస్తే..

రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మనకు నచ్చిన చోట కూర్చుని భోజనం చేస్తాం. కానీ, ఒక భారీ మొసలి వచ్చి సోఫా ఆక్రమిస్తే? వినడానికి ఏదో సినిమా సీన్లా ఉన్నా, ఇది నిజంగా జరిగింది. ఒక హోటల్లో అచ్చం ఇలాంటి దృశ్యమే ఎదురైంది. 12 అడుగుల పొడవున్న ఒక భారీ మొసలి దర్జాగా హోటల్ లోపలికి నడుచుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్న సోఫాపై హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఆ సమయంలో రెస్టారెంట్లో ఉన్న పర్యాటకులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇంతకీ ఈ దృశ్యం ఎక్కడిదీ..? ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే...

వేసవి భానుడి తీవ్రతతో మనుషులే దాహంతో అల్లాడుతున్న పరిస్థితిలో, నోరు లేని పక్షుల దుస్థితిని గుర్తించిన ఓ పాఠశాల విద్యార్థులు ముందుకు వచ్చారు. 7, 8 తరగతులు చదువుతున్న ఈ చిన్నారులు ధరణి దినోత్సవం సందర్భంగా ప్రతిరోజూ పక్షుల దాహార్తి తీర్చాలని ప్రతిజ్ఞ చేశారు.

నటి జమున తన కెరీర్లో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో ఏర్పడిన విభేదాలు. తప్పు చేయకుండా క్షమాపణ చెప్పనని భీష్మించుకున్న ఆమె ఆత్మాభిమానం, చివరికి 'గుండమ్మ కథ' సినిమా కోసం పెద్దల సమక్షంలో ఎలా రాజీకి దారితీసిందో ఇప్పుడు తెలుసుకుందామా..

Rohit Sharma : 2011 ప్రపంచకప్ జట్టు నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టులో చోటు దక్కకపోవడానికి గల కారణాలను వివరిస్తూ రోహిత్ శర్మకు క్షమాపణలు చెప్పారు. 2023లో కెప్టెన్‌గా భారత్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లినా, దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యాడు.

బంగారం ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు పెరుగుదల నమోదు చేయగా.. వచ్చే నెలలో ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. దీని వల్ల వచ్చే నెలలో బంగారం ధరల్లో భారీ మార్పులు చూడవచ్చు.

సాధారణంగా మనం దోస పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో రుబ్బి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతుంటాం. అయితే, ఇంట్లో తయారుచేసే దోస పిండి (Dosa Batter) నిల్వ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిండిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచి వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.

హీరోయిన్ మీనా గురించి చెప్పక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ సినీరంగంలో యాక్టివ్ గా ఉంటూ సహయ నటిగా రాణిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.