బంగారం కొనేవారు నగలపై తప్పనిసరిగ్గా హాల్‌ మార్క్‌ను గమనించాలి. ఇది లేనిది బంగారం విక్రయించేందుకు అనుమతి లేదు. ఇక గోల్డ్‌ స్వచ్ఛతను తెలుసుకోవడానికి ముందుగా మీ మొబైల్ Gold, Silver Prices Today: ఫోన్‌లో ‘బీఐఎస్‌ కేర్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..