Andhra: జీవితం ఓ నీటి బుడగ అంటే ఇదేనమో.. చెల్లి పెళ్లి వేళ సంతోషంగా డ్యాన్స్ చేస్తుండగా..

నంద్యాల జిల్లాలోని చాపిరేవుల గ్రామంలో చెల్లి పెళ్లి వేడుకలో ప్రదీప్ అనే యువకుడు డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. అన్నవరంలోని "అన్నయ్యా అన్నావంటే" పాటకు నృత్యం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా ఉన్న పెళ్లి ఇల్లు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
1 గంట క్రితం
తాజా వార్తలు
పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా ??
1 గంట క్రితం
తాజా వార్తలు
Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ ఎక్స్ప్రెషన్స్ బాలేదన్నారు.. అయినా తనే కావాలన్నాను.. ఆ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్.. డైరెక్టర్ విజయ్ భాస్కర్..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









