
4053 వార్తలు
– దానితో పంజాబ్ నష్టపోతుంది– పాఠశాలల ఎదుటా గంజాయి అమ్మకాలు ఆందోళనకరం– ఈ దందాలో ఎంతటి పెద్దవారున్నా వదిలిపెట్టం : ‘స్పందన’ బృందాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మహిళలపై జరుగుతున్న 80 శాతం అఘాయిత్యాలు, అకృత్యాలకు మత్తు పదార్థాలు, డ్రగ్సే కారణమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లాంటి రాష్ట్రం డ్రగ్స్ వల్ల నిర్వీర్యమైందని ఆయన గుర్తు చేశారు. వ్యసనాల బారిన పడిన ఆ రాష్ట్రం ఇప్పుడు కోలుకోని స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. […] The post డ్రగ్స్ వల్లే 80 శాతం అఘాయిత్యాలు appeared first on Navatelangana.
ఢిల్లీ హ్యాట్రిక్ ఓటమిన్యూఢిల్లీ: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంతగడ్డపైనే 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఢిల్లీకిది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన డీసీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లు.. భువనేశ్వర్ కుమార్ (3/5), జోష్ హేజిల్‌వుడ్ (4/12) సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించారు. […] The post ఆర్సీబీ అదుర్స్ appeared first on Navatelangana.
పశ్చిమ బెంగాల్‌లోప్రజల నుంచి విశేష స్పందననవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల రెండో దశ ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా హౌరా జిల్లాలోని వివిధ శాసనసభ నియోజకవర్గాల వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు, బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. డోమ్‌జూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి దులు దాస్‌కు మద్దతుగా బాలి జగచ్చా రాజచంద్రపూర్ నుంచి కొమిల్లా పారా వరకు భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో […] The post వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా భారీ ఊరేగింపు appeared first on Navatelangana.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టెన్‌పిన్ బౌలింగ్ టోర్నీలో కొటారీ గాంధీ, శతి అదిని టైటిల్ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన టోర్నీ ఫైనల్స్‌లో గాంధీ 390-335 తేడాతో ప్రేమ్‌సాయిపై అద్భుత విజయం సాధించాడు. తొలి గేమ్ నుంచే దూకుడు కనబరిచిన గాంధీ ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచాడు. మొదటి గేమ్‌లో 212-156తో ఆధిక్యం కనబరిచిన ఈ యువ ప్లేయర్ ఓవరాల్‌గా 55 పాయింట్ల లీడ్‌తో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో ప్రేమ్‌సాయి, రక్షిత్ రాఘవ్, […] The post టెన్‌పిన్ చాంప్స్ గాంధీ, శతి appeared first on Navatelangana.
మహిళలకు ప్రాధాన్యత ఉండదుబొందల పడ్డట్టు ప్రజల పరిస్థితిసీఎం, మంత్రులను చూస్తే జాలేస్తుందికోటి ఎకరాలు కబ్జా చేసే యత్నంతెలంగాణ వారియర్స్ తయారు కావాలిసభ్యత్వాన్ని పట్టించుకోకుంటేసిట్టింగ్ ఎమ్మెల్యేలకూ టికెట్ ఇవ్వనుసంస్థాగతంగా పార్టీబలోపేతం కావాలి : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌బీజేపీది మనువాద సిద్ధాంతమని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) విమర్శించారు. ఆ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఉండబోదని అన్నారు. మహిళలను చిన్నచూపు చూస్తుందన్నారు. లోక్‌సభలో 2/3 మెజార్టీ లేకున్నా మహిళా బిల్లును, డీలిమిటేషన్‌కు ముడిపెట్టిందని చెప్పారు. […] The post బీజేపీది మనువాద సిద్ధాంతం appeared first on Navatelangana.
అకస్మాత్తుగా పార్టీ నిర్మాణం, కమిటీలపై దృష్టినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌టీఆర్‌ఎస్ అధినేత్రి, తన కూతురు కల్వకుంట్ల కవిత ప్రభావం.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై పడిందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి మున్సిపల్ ఎన్నికల దాకా పలు ఎలక్షన్లలో పార్టీ ఓడిపోయినా బయటకు రాని కేసీఆర్.. ఇప్పుడు అకస్మాత్తుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి తెలంగాణ భవన్‌కు రావటమే ఇందుకు కారణం. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అటు లీడర్లకు, ఇటు […] The post కవిత ఎఫెక్ట్..కేసీఆర్ బయటకు.. appeared first on Navatelangana.
ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా కార్యాచరణగ్రామ స్థాయి నుంచి జిల్లా కమిటీల వరకు రద్దుత్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమంచీఫ్ మినిస్టర్ స్థాయిలో చీప్ మాటలుప్రాంతీయ పార్టీ స్థితికి పడిపోయిన కాంగ్రెస్‌మాతో కలిసి నడిచిన సకల జనులకు ధన్యవాదాలు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ప్రజా సమస్యలు, పాలనా వైఫల్యాలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల […] The post కాంగ్రెస్ అరాచక పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట appeared first on Navatelangana.
వాషింగ్టన్ : అమెరికా ప్రతినిధి సభకు నార్త్ డకోటా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లిజ్ కాన్మీ (67) శనివారం మిన్నెపొలిస్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పైలట్ కూడా చనిపోయాడు. ఒకే ఇంజిన్ కలిగిన ఈ చిన్న విమానం ‘బీచ్‌క్రాఫ్ట్ బీఈ 33’ మిన్నెసోటాలోని క్రిస్టల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పేలిపోయింది. లిజ్ తన రాష్ట్రానికి, సమాజానికి ఎనలేని సేవ చేశారని నార్త్ డకోటా గవర్నర్ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్ […] The post విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్ సభ్యురాలి దుర్మరణం appeared first on Navatelangana.
ఎన్‌సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ప్రమాదంభారీ ఈదురుగాలులు వీచడంతోనే..రంగారెడ్డి జిల్లా మహాలింగాపురంలో ఘటననవతెలంగాణ-శంకర్‌పల్లిరంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలో తీవ్ర విషాదం నెలకొం ది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో సోమవారం భారీ ఈదురుగాలులకు క్రేన్ కూలి విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులపై పడింది. దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పలువు రు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీ ప్రాజెక్టులో పనులు […] The post క్రేన్ కూలి ఐదుగురు కూలీలు మృతి appeared first on Navatelangana.
14 మంది మృతి.. 37 మందికి గాయాలుబీరుట్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ బేఖాతరు చేస్తోంది. ఇజ్రాయిల్ సేనలు జరిపిన తాజా దాడులలో 14 మంది మరణించారు. 37 మంది గాయపడ్డారు. తాను ఆక్రమించిన ఏడు పట్టణాలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయిల్ సైన్యం స్థానికులకు ఆదేశాలు జారీ చేస్తోంది. తాజా దాడులలో చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా కాల్పుల విరమణ […] The post లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి appeared first on Navatelangana.
చేతులు కలిపిన మాజీ ప్రధానులుఇజ్రాయిల్లో మారుతున్న రాజకీయ సమీకరణలుటెల్ అవీవ్ : ఈ ఏడాది చివరలో ఇజ్రాయిల్‌లో జరగబోయే ఎన్నికలలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఓడించేందుకు ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలిపారు. మాజీ ప్రధానులు నెఫ్తానీ బెన్నెట్, ఎయిర్ లపిడ్ ఆదివారం ప్రకటనలు విడుదల చేస్తూ తమ పార్టీల (బెన్నెట్ 2026, దేర్ ఈజ్ ఏ ఫ్యూచర్) విలీనాన్ని ప్రకటించారు. తలో దారి పట్టిన ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే ఉద్దేశంతో వీరు కూటమిగా ఏర్పడ్డారని రాజకీయ […] The post నెతన్యాహూను ఓడిస్తాం appeared first on Navatelangana.

– వీబీ-జీ ఆర్ఏఎమ్ జీ రాకముందే ఎస్సీ, ఎస్టీ కూలీలకు తీవ్ర నష్టం– అదొస్తే ఇక కూలీలు అధోగతిపాలే– 2025-26లో తెలంగాణలో కల్పించినది 7.26 కోట్ల పనిదినాలే– దేశ సగటుతో పోలిస్తే 20.6 శాతం తగ్గుదల– వంద రోజుల పని దక్కింది 23 వేల కుటుంబాలకే– ఎస్సీ, ఎస్టీ కూలీలకు 38 శాతం మేర నష్టం : వివరాలు వెల్లడించిన లిబ్టెక్ నివేదికనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో తెలంగాణలో ఉపాధి హామీ పనిదినాల సంఖ్య వేగంగా […] The post తగ్గుతున్న ‘ఉపాధి’ పనిదినాలు appeared first on Navatelangana.
ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలున్యూఢిల్లీ : భారత్, న్యూజీలాండ్ దేశాలు సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చు కున్నాయి. ఉభయ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులను పెంపొందిం చేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యూజీలాండ్ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్ మెక్ క్లే సంతకాలు చేశారు. న్యూజిలాండ్‌కు భారత్ చేసే ఎగుమతులపై వంద శాతమూ సుంకాలు లేకుండా వుండేం దుకు ఈ […] The post సుంకాలు లేకుండా న్యూజిలాండ్‌కు భారత్ ఎగుమతులు appeared first on Navatelangana.

మేషంభూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృషభం కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. మిధునం ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కర్కాటకం సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత
ఒకటికి నాలుగు రెట్ల ప్రతీకారం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ -చమురు పైప్‌లైన్లను పేల్చేస్తామని ట్రంప్ బెదిరింపులు-రష్యాలో ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ వాషింగ్టన్..టెహ్రాన్: రెండో విడత శాంతి చర్చల వేళ వడ్రోజుల్లో ఒప్పందం కుదుర్చు కోవాలని, లేకపోతే చమురు పైప్‌లైన్లను పేల్చేస్తాని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దేశ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ఏ విషయానికైనా మద్దతు ఇచ్చే దేశాలపై నాలుగు రెట్లు […] The post మా లెక్కలు వేరు appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌తో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. సోమవారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పిసిసి అధ్యక్షుడు మహేకుమార్ గౌడ్, మంత్రులు డి. శ్రీధర్‌బాబు, వివేక్ వెంకట స్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.తెలుగు ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలి తిరుమలేశుని దర్శించుకున్న బిజెపి చీఫ్ రాంచంద్రరావు మనతెలంగాణ/హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు తెలిపారు. రామచందర్ రావు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఆయన వేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం అందిం

తన సోదరి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కెటిఆర్ స్పం దించారు. చాలా పార్టీలు వస్తుంటాయి పో తుంటాయని కవిత తెలంగాణ రాష్ట్ర సేనపై ప రోక్షంగా వ్యాఖ్యానించారు. చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని, - 25 ఏళ్లు పూ ర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువ -అని పే ర్కొన్నారు. కొత్త పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కెసిఆర్ గు రించి చాలామంది మాట్లాడుతున్నారని, అవ న్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని పుణే వద్ద ముంబై షోలాపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం రాత్రి 7.30 ప్రాంతంలో ఈ ప్రీమియం ఏసి టైన్ నెంబరు 22225 పట్టాలు తప్పడంతో కలకలం చెలరేగింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అదికారులు తెలిపారు. పుణే రైల్వేస్టేషన్‌లోకి చేరుకునే దశలో కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ రైలు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సిఎస్‌ఎంటి) నుంచి షోలాపూర్‌కు వెళ్లుతుండగా ప్రధానమైన పుణే స్టేషన్‌లో పట్టాలు తప్పింది. రైలులో ఓ బోగీ చక్రాలు డైమండ్ క్రాసింగ్ వద్ద పక్కకు జరిగాయని గుర్తించారు.
”లొంగదీసుకోవడం వీలు కానప్పుడు నడ్డి విరవడం ఒక్కటే మార్గం” అన్నదిగా ఉంది బీజేపీ సిద్ధాంతం. దానికి అనుగుణంగానే ఆమ్ ఆద్మీ పార్టీని నిలువునా చీల్చేసింది. మొన్నటిదాకా బీజేపీ మీద అగ్గి మీద గుగ్గిళమైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా తన సహచర ఎంపీలు ఏడుగురిని వెంటేసుకుని బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో వడింట రెండువంతులమంది సభ్యులను ఎత్తుకుపోయిన తీరును ‘ఆపరేషన్ కమల్’గా ఆప్ అభివర్ణించింది. నిజానికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యసభకు […] The post పు’నీతు’లు appeared first on Navatelangana.

రాష్ట్రంలో ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. మే 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మా విభాగాల హాల్‌టికెట్లు అందుబాటులోకి రాగా, ఇప్పుడు ఇంజినీరింగ్ అభ్యర్థులు కూడా తమ హాట్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 4, 5 తేదీల్లో జరిగే అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షకు 106, మే 9 నుంచి 11 వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి ఏప్రిల్ 22 వరకు 2,10,308 మంది, అగ్రికల్చర్ విభాగానికి 90,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.10 వేల ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన శివాజీ మహారాజు విగ్రహాలు ఇటీవల అత్యధిక సంఖ్యలో వెలుస్తున్నాయి. ఇది సాంస్కృతిక ఉద్యమం కాదు. అది ఒక లోతైన రాజకీయ-సామాజిక మార్పిడి. హిందూ ధర్మ సమాజ రక్షణ అనే నేపథ్యంలో దేశభక్తిని తన లక్ష్యంగా చూపించి, వాస్తవంలో హిందూ కాషాయీకరణను గ్రామస్థాయిలో నాటుతున్న వ్యూహాత్మక ప్రయత్నం. గతంలో స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకుల విగ్రహాలు ఏకైక గ్రామీణ చిహ్నాలుగా ఉండేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని శివాజీ ఆక్రమిస్తున్నారు. శివాజీకూడా మరాఠా […] The post శివాజీ విగ్రహాల వెనుక… appeared first on Navatelangana.
మోడీ ప్రభుత్వం లేబర్‌కోడ్స్‌ను కార్మికుల మీద రుద్దడం ద్వారా పోరాటాలను ఆపగలి గిందా? కాంట్రాక్టీకరణ, తమ వలస కార్మిక వ్యవస్థ కార్మికులు పోరుబాట పట్టకుండా నిలప గలిగిందా? సంప్రదాయాల పేరుతో ‘శ్రమశక్తి -2025’ కార్మికోద్యమాన్ని అణచివేయ గలదా? ఏప్రిల్ మొదటి రెండువారాలలో, ఉత్తర భారత దేశంలో కార్మికుల ఆకస్మిక పోరాటం అందరి దృష్టి ఆకర్షించింది. ఫలితాలను, పరిమితులను కూడా కండ్ల ముందుంచింది. తెలంగాణలో జరిగిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా అనేక అనుభవాలను […] The post కార్మికుల ఆకస్మిక పోరాటాలు నేర్పుతున్నదేమిటి? appeared first on Navatelangana.
