ప్రజా సమస్యలపై జిల్లాల వారీగా కార్యాచరణగ్రామ స్థాయి నుంచి జిల్లా కమిటీల వరకు రద్దుత్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమంచీఫ్‌ మినిస్టర్‌ స్థాయిలో చీప్‌ మాటలుప్రాంతీయ పార్టీ స్థితికి పడిపోయిన కాంగ్రెస్‌మాతో కలిసి నడిచిన సకల జనులకు ధన్యవాదాలు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. ప్రజా సమస్యలు, పాలనా వైఫల్యాలు, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల […]

The post కాంగ్రెస్‌ అరాచక పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట appeared first on Navatelangana.