నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ఆఫ్టర్ కేర్ పిల్లలకు అండగా ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ”చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ అండ్ సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు అపర్ణ చందన, సరిత, వందన, […]
The post ఆఫ్టర్ కేర్ పిల్లలకు అండగా ప్రభుత్వం : రాష్ట్ర మంత్రి సీతక్క appeared first on Navatelangana.







