”లొంగదీసుకోవడం వీలు కానప్పుడు నడ్డి విరవడం ఒక్కటే మార్గం” అన్నదిగా ఉంది బీజేపీ సిద్ధాంతం. దానికి అనుగుణంగానే ఆమ్ ఆద్మీ పార్టీని నిలువునా చీల్చేసింది. మొన్నటిదాకా బీజేపీ మీద అగ్గి మీద గుగ్గిళమైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా తన సహచర ఎంపీలు ఏడుగురిని వెంటేసుకుని బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో వడింట రెండువంతులమంది సభ్యులను ఎత్తుకుపోయిన తీరును ‘ఆపరేషన్ కమల్’గా ఆప్ అభివర్ణించింది. నిజానికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యసభకు […]
The post పు’నీతు’లు appeared first on Navatelangana.















