అకస్మాత్తుగా పార్టీ నిర్మాణం, కమిటీలపై దృష్టినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌టీఆర్‌ఎస్‌ అధినేత్రి, తన కూతురు కల్వకుంట్ల కవిత ప్రభావం.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై పడిందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల దాకా పలు ఎలక్షన్లలో పార్టీ ఓడిపోయినా బయటకు రాని కేసీఆర్‌.. ఇప్పుడు అకస్మాత్తుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి తెలంగాణ భవన్‌కు రావటమే ఇందుకు కారణం. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అటు లీడర్లకు, ఇటు […]

The post కవిత ఎఫెక్ట్‌..కేసీఆర్‌ బయటకు.. appeared first on Navatelangana.